Moviesహవ్వ..ఛీ ఛీ ..జబర్ధస్త్ లో మళ్ళీ పచ్చి బూతులు..ఇంత ఛండాలమైన మాట..!!

హవ్వ..ఛీ ఛీ ..జబర్ధస్త్ లో మళ్ళీ పచ్చి బూతులు..ఇంత ఛండాలమైన మాట..!!

ఈ మధ్య కాలంలో అంతా బోల్డ్ కంటెంట్ మీదనే ఆసక్తి చూపిస్తున్నారు జనాలు. అది సినిమా అయినా…షో అయినా.. ఈవెంట్ అయినా..ఏదైన సరే..ఖచ్చితంగా వల్గర్ పదాలు ఉండాల్సిందే. పచ్చి బూతులు పంచ్ పడాల్సిందే. అలా ఉంది ప్రజెంట్ పరిస్ధితి. ఈ మధ్య కాలంలో జబర్ధస్త్ గురించి జరుగుతున్న లొల్లి మనకు తెలిసిందే. కంటెస్టెంట్లు వెళ్లిపోవడం..హాట్ కామెంట్స్ చేయడం..యూట్యూబ్ ఛానెల్స్ లో జబర్ధస్త్ కమెడీయన్లు వరుస ఇంటర్వ్యులు ఇస్తూ..రచ్చ రచ్చ చేసారు.

ఈ క్రమంలోనే షో లో స్కిట్స్ పెద్దగా పేలలేదు. కానీ, ఇప్పుడు షో ప్రక్షాళన అయ్యింది. కొత్త మెంబర్స్ తో..కొత్త యాంకర్ తో..కొత్త జడ్జీలతో షో కి కొత్త కళ్ళ వచ్చింది. మరి ఇన్ని కొత్తగా వచ్చిన్నప్పుడు..కొత్త పంచ్లు కూడా రావాలిగా..అలానే అనుకుని టీం మెంబర్స్..ఘాటు డైలాగ్లు వాడుతున్నారు. ఈ క్రమంలోనే..షోకి ఎలాగైనా ఆదరణ తెచ్చే క్రమంలో టీం లీడర్స్ మరలా డబుల్ మీనింగ్ కామెడీని పండించడానికి చూస్తున్నారు.

ఆగస్టు 11న ప్రసారం కావాల్సిన జబర్దస్త్ ప్రోమోని తాజాగా విడుదల చేసారు. ఈ స్కిట్ లో తాగుబోతు రమేష్ కామెడీ టైమింగ్ కొంచెం హద్దులు దాటేసిన్నట్లు అనిపించింది. స్కిట్ లో భాగంగా రమేష్… తన భార్యతో హనీమూన్ కి వెళ్ళాలి అనుకుంటాడు. అందుకేనా హ్యాపీ మూడ్ అని స్టేటస్ పెట్టారు.. దీంతో భార్య డ్రీమ్‌స్ లో ఉంటుంది. అప్పుడే హనీ మూన్ లో ఏం చేస్తారు అని అడగ్గా..మూన్ చూస్తూ, హనీ ని

నాకుతారు అంటాడు..అప్పుడే లేడీ కమెడియన్ నాకడానికి అంత దూరం వెళ్లాలా..అంటూ పచ్చి వల్గర్ పదాలను పంచ్ గా వేసింది. దీనికి అర్ధం అందరికి తెలిసినా..జబర్ధస్త్ అంటే ఇవి మామూలే అంటూ సైలెంట్ గా నవ్వుకునేసారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news