ఈమధ్య హీరోయిన్స్ ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారో ఎలాంటి ఫోటోషూట్ లు చేస్తున్నారో మనకు తెలిసిందే. ఒంటిమీద బట్ట ఉందా లేదా అన్నంత దారుణంగా ప్రైవేట్ పార్ట్ లు కూడా చూపిస్తూ పచ్చిపచ్చిగా బూతు ఫోటో షూట్ లు తీస్తున్నారు. మరీ కొందరైతే దారుణంగా లో దుస్తులుతో అన్ని కనిపించేలా పైపైకి కవరింగ్ చేస్తూ ఫోటోషూట్స్ తీస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ లిస్టులో బాలీవుడ్ బ్యూటీలకి చెల్లినంత ఇంకా ఏ బ్యూటీలకి చల్లదనే చెప్పాలి. సౌత్ భామలు రేరుగా ఇలాంటి అటెంప్ట్ చేస్తుంటారు. చాలామంది హిందీ భామలే ఈ రేంజ్ లో ఎక్స్పోజ్ చేయడానికి ఇష్టపడుతుంటారు.
హిస్టరీ కూడా అదే చెబుతుంది. అయితే ఫస్ట్ టైం శ్రేయ ధన్వంతరి నార్త్ భామలకు ఏమాత్రం తీసుకోకుండా నెట్టింట హాట్ ఫోటోషూట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఓ తెలుగమ్మాయి ఈ రేంజ్ లో అందాలను ఆరబోయడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు కొందరు కుర్రాళ్ళు నువ్వు డేరింగ్ అండ్ డాషింగ్ బ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఇప్పటికే తన హాట్ ఫోటోషూట్లతో నిరంతరం సోషల్ మీడియాలో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ పాప బికినీ వేస్తే చూపు తిప్పుకోకుండా చూడాలేం..అలా చూస్తూ ఉండాలి అనిపిస్తుంది. అంత టెంప్టింగ్ ఫోజులిస్తుంది.
ఈ బ్యూటీ రీసెంట్ గా ఇన్నర్ వేర్ లో సెగలు పుట్టిస్తూ ఫోటోషూట్ చేసిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలోనే టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఈ ఫోటో షూట్ లో పాప యమ హాట్ లుక్స్ ఇచ్చింది, బ్రా లేకుండా ఎదభాగాలను చూపిస్తూ కేవలం అండర్వేర్ వేసుకొని అది కూడా అంతా కనిపించేలా చూయిస్తూ హాట్ ఫోటోషూట్ చేయడం.. అది ఓ తెలుగమ్మాయి ఇలా చేయడం.. ఇప్పుడు సినీ వర్గాలల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ ఫోటోపై కొందరు పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటే ..మరికొందరు బూతులు తిడుతున్నారు. ప్రస్తుతం హిందీ వెబ్ సిరీస్ లతో క్షణం కూడా తీరిక లేకుండా ఫుల్ గా బిజీగా ఉంది. అయినా కానీ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లు పోస్ట్ చేయడం మాత్రం మానడం లేదు. మరి ఈ ఫోటోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.