ఇండస్ట్రీ లో ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. అది మనకు తెలిసిందే. ఈ స్టార్ హీరో భార్యకి ఉన్న అలవాటు తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇలాంటి అలవాటు ఎవరికీ ఉండదు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ భార్యగా బాలీవుడ్ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న కరీనా కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. స్టార్ డాటర్ అయినప్పటికీ తన సొంత టాలెంట్ తో సొంత నటనతో సినీ ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు ప్రజెంట్ టాప్ సీనియర్ డ్యూటీ గా పేరు సంపాదించుకుంది. కరీనాకపూర్ రేంజ్ క్రేజ్ ఎలాంటిదో మనకు తెలిసిందే. గతంలో ఖాతాలో ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ పడ్డాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కాగా కరీనా కపూర్ ఇద్దరు బిడ్డలకు పెళ్లయిన ఇప్పటికీ ఎంత హాట్ గా ఉంటుందో మనం చూస్తూనే ఉన్నం. పర్ఫెక్ట్ ఫిగర్ తో పర్ఫెక్ట్ సైజులతో కుర్రాలను అట్రాక్ట్ చేస్తుంది . నిజానికి ఇద్దరు బిడ్డలు తల్లి అయ్యాక కూడా ఈ షేప్ రావడానికి చాలా కష్టపడాలి.. ఎన్నో కాంప్రమైజ్ అవ్వాలి.. చేయాలి.. కానీ, ఈ కరీనాకపూర్ వ్యాయామాలు చేసిన ఒకే ఒక్క అలవాటు కారణంగా అమ్మడు ఇప్పటికి చక్కటి పొజిషన్లో ఉందట. అది ఏంటో తెలుసా..?
కరీనాకపూర్ ఇప్పటివరకు పంచదార అనేది వాడదట. తాను హీరోయిన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు తన పంచదార ఏ ఐటెం లోను వేసుకోనంటూ కరీనాకపూర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిందట. పంచదార బాడీకి చాలా బ్యాడ్ చేస్తుందని ఫ్యాట్ పెరగడానికి తోడ్పడుతుందని.. వెయిట్ వచ్చేస్తామని.. సినీ గ్లామర్ ఫీల్డ్ లో బొద్దుగా ఉంటే మనల్ని పట్టించుకోరని కరీనాకపూర్.. ఇప్పటివరకు షుగర్ ను ఏ ఐటెం లోను వేసుకోలేదట. అంతేకాదు తన బిడ్డలకి కూడా ఏ ఐటెంలోనూ షుగర్ లేకుండానే ఫుడ్ పెడుతుందట. అఫ్ కోర్స్ ఈ విషయం చాలామంది హీరోయిన్స్ ఫాలో అయిన కానీ కరీనాకపూర్ అంత కఠినంగా ఎవ్వరూ ఉండరనే చెప్పాలి. చీటింగ్ డైట్.. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పంచదార తీసుకోవడం.. దానికి తగ్గట్టు పక్క రోజు వ్యాయామాలు చేస్తూ ఉంటారు. కానీ మరి ఇంత కఠినంగా అసలుకి దాదాపు 17 ఏళ్ల నుంచి పంచదార తీసుకోకుండా ఉండడం గ్రేట్ అని అంటున్నారు. ఆమె అభిమానులు దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో హైలెట్ గా మారుస్తున్నారు… కరీనాకపూర్ ఫ్యాన్స్.