సినీ ఇండస్ట్రీలో ఉన్నది ఉన్నట్లు మొహానే మాట్లాడే జనాలు చాలా తక్కువ. అలా చేస్తే ఎదుటి వారు హర్ట్ అవుతారు అని కొందరు ఆలోచిస్తే.. అవకాశాలు ఇవ్వరు ఏమో..హీరో, హీరోయిన్స్ గా ఎదగనివ్వరు ఏమో అని ..మరికొందరు నోర్లు మూసేసుకుంటారు. అది తప్పు అని చెప్పాలి అని అనిపించినా..చెప్పకుండా దాచేస్తారు. భయం తో నే బ్రతుకుతారు. వాళ్లల్లో హీరోయిన్స్ నే ఎక్కువ ఉంటారు. అయితే, సినీ ఇండస్ట్రీలో ఉన్నది ఫేస్ మీదనే చెప్పే ఉన్న అతికొద్ది మంది హీరోయిన్లల్లో స్టార్ కిడ్ అలియా భట్ ఒకరు.
స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా..సొంత టాలెంట్ తో మంచి యాక్ట్రస్ అని పేరు సంపాదించుకుంది. బోలెడు హిట్స్ ను ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. గంగు భాయ్ కతియావాడీ సినిమాలో నటనకు ఎవ్వరైన ఫిదా అవ్వాలసిందే. అంత బాగా నటించి మెప్పించింది. ఈ మధ్యనే స్టార్ హీరో రణబీర్ కపూర్ ని ప్రేమించి పెళ్లిచేసుకున్న ఈ బ్యూటీ..పెళ్లైన రెండునెలలే తల్లై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యింది.
కాగా, ప్రజెంట్ వరుస బిగ్ షూటింగ్స్ లో ఉన్న ఈ హీరోయిన్..తాజాగా తాను అనుభవించిన బాధను బయటపెట్టింది. కెరీర్ మొదట్లో తాను లైంగిక వేధిపులకు గురైయాను అంటూ పరోక్షంగా చెప్పుకొచ్చింది ఈ బ్యూటి. “ఇన్ డైరెక్ట్ గా నా ఇన్నవేర్ పై కామెంట్స్ చేస్తూ..నా దగ్గర ఏదో ఎక్స్ పెక్ట్ చేసారు కొందరు” అంటూ బిగ్ బాంబ్ పేల్చింది. “అమ్మాయిల డ్రెస్ గురించి కామెంట్స్ చెస్తే చెడ్డ చిరాకు.
మహిళలు తమ శరీరాన్ని కప్పుకోండి..దాచుకోండి..అంటూ ఎవరైనా చెప్పినప్పుడు పిచ్చ కోపం వస్తుంది. ఏం..అమ్మాయిలు వేసుకున్న బ్రా బయటకు కనిపిస్తే తప్పా..? ఇంట్లో బెడ్‌పై ఇన్నర్ వేర్స్ పడేస్తే కూడా తప్పేంటి..? అన్ని దాచి పెట్టుకోవాలి..మన ఇన్నర్ వేర్స్ ఎవ్వరు చూడకూడదు..”ఇలాంటి మాటలు అస్సలు నచ్చవని చెప్పుకొచ్చింది. అలియా మాటలకు బాలీవుడ్ సైతం షాక్ అవుతుంది. ఆమెను ఇంతలా హర్ట్ చేసింది ఎవ్వరు అంటూ