ఇన్నాళ్ళు రాని నిజాలు ఇప్పుడు ఒక్కోకటిగా బయటకి వస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత-హీరో నాగ చైతన్య ప్రేమించి పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఏవో మనస్పర్ధలు కారణంగా కొన్ని నెలల ముందే విడాకులు తీసుకోవడానిడి డిసైడ్ అయ్యారు. అప్పటి నుంచి సమంత సోషల్ మీడియాలో యాక్టీవ్ అవుతూ..పరోక్షంగా అక్కినేని ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ..ఏదో ఓక్ ఇష్యూ పై స్పందిస్తూనే ఉంది. కానీ , డివర్స్ ఇష్యూ పై మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు.
కానీ, రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షో లో మాత్రం అన్ని విషయాలను ఓపెన్ గా చెప్పేసింది. హోస్ట్ కరణ్,,సమంత డివర్స్ గుట్టు విప్పేలా చేశాడు. కరణ్ మాట్లాడుతూ..నాగ చైతన్య ని సమత భర్తగా సంభోధిస్తాడు..దీంతో వెంటనే సమంత..” భర్త కాదు ఎక్స్ హస్బెండ్” ..అంటూ క్లారిటీ ఇస్తుంది. అంతేకాదు..సమంత ని ఇంకా చాలా రకాల ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాడు కరన్. కానీ, సమంత ఓపికగా మనసులోని బాధ ను అంతా కక్కేసింది.
కరణ్ మాట్లాడుతూ..”నిన్ను చైతన్య ని ఒక్కే గదిలో ఉంచితే ఏం చేస్తారు..”అని అడగ్గా..సమంత రిప్లై ఇస్తూ..”మా ఇద్దర్ని ఒకే రూమ్ లో ఉంచితే..పెద్ద యుద్ధమే వస్తుంది. ఆ రూమ్ లో మీరు మాకోసం పదునైన వస్తువులని కూడా ఉంచాల్సి వస్తుంది. ఈ ఫీలింగ్ ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా అంతే..” అంటూ చెప్పుకొచ్చింది. అంటే ఇండైరెక్ట్ గా నాగచైతన్యని ఏమైనా చేస్తానని వార్నింగ్ ఇచ్చిందనే గా అర్ధం..దీంతో సమంత మాటల పై అక్కినేని అభిమానులు మండిపడుతున్నారు. ముందు నువ్వు చేసిన తప్పు ఏంటో చెప్పవమ్మా..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి సమంత మాట్ల పై చై ఎలా రియాక్ట్ అవుతాడో..?