Moviesపెద్ద సినిమాల కోసం ఈ ముగ్గురు హీరోయిన్లు చేసిన తప్పు అదే..!!

పెద్ద సినిమాల కోసం ఈ ముగ్గురు హీరోయిన్లు చేసిన తప్పు అదే..!!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావాలని..ఎదగాలని..చాలా మందికి ఉంటుంది. కానీ, కొందరు పేరంట్స్ ఇలా చేయడానికి ఒప్పుకోరు. దానికి కారణాలు ఏవైనా కానీ, ఫస్ట్ ది మాత్రం..క్యాస్టింగ్ కౌచ్. అందరి హీరోయిన్లకి ఇలా జరగాలని లేదు. కానీ మోస్ట్ ఆఫ్ ది హీరోయిన్లకి ఇలానే జరుగుతుంది అంటారు..ఆ బాధ పడి వచ్చిన వాళ్లు. అయితే, మరికొంత మంది హీరోయిన్స్ సినిమాల మోజులో కెరీర్ లో చాలా తప్పులు చేస్తుంటారు. అవి తెలిసి కావచ్చు..తెలియక కావచ్చు తప్పు తప్పే..అలానే స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలుతున్న రష్మిక, సమంత, నయనతారలు..ముగ్గురు కూడా తప్పు చేశారు.

నయనతార: సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో చేతికి వచ్చిన పాత్రల్లో నటించి..పర్లేదు అనిపించినా.. ఆ తరువాత తన లోని మైనస్ లను ప్లస్ లుగా మార్చుకుంటూ..టాప్ హీరోయిన్ స్ధాయికి వెళ్లింది. ఇప్పుడు ఆమె ఒక్కో సినిమాకి 7 నుండి 9 కోట్లు పారితోషకంగా పుచ్చుకుంటుందట. అయితే, సినిమా ల మాయలో అమ్మడు ఫాంకి తగ్గట్లు స్టార్ హీరోలను..పాపులర్ వ్యక్తులను లవ్ చేస్తూ వచ్చింది. ఫైనల్లీ డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ని పెళ్ళి చేసుకుంది.

రష్మిక: ఛలో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ..ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రజెంట్ బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ ల లిస్ట్ లోకి చేరిపోయింది. ఈమె కూదా రక్షిత్ శెట్టి అనే అబ్బాయితో నిశ్చితార్ధం చేసుకుని..సినీ మోజులో పడి ..నిశ్చితార్ధాని క్యాన్సిల్ చేసుకుంది. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

సమంత: ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ..ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే ప్రయత్నం చేయలేదు. రైయ్ రై మటూ దూసుకుపోతుంది. ఎవరిది తప్పో తెలియదు కానీ..బంగారంలాంటి భర్తను వదులుకుని..ఇప్పుడు సింగిల్ గా ఉంటుంది. అక్కినేని ఇంటి కోడలుగా ఉండి ఉంటే మాత్రం..సమంత రేంజ్ ఓ రేంజ్ లో ఉండేది..ప్రజెంట్ మూడు సినిమాలు ఆరు ఫోటో షూట్లు అన్నట్లు తయారైంది పరిస్ధితి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news