కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న మీనా కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఫస్ట్ నుండి ఇండస్ట్రీలో సైలెంట్ గా ఉండే మీనా తన పని తాను చూసుకుని వెళ్ళే రకం. ఎలాంటి కాంట్రవర్సీలకు పోదు..గొడవలు పెట్టుకోదు..ఆమె తో వర్క్ చేసిన స్టార్ హీరోలే ఈ విషయాని చెప్పుకొచ్చారు. అంత మంచి మనసు ఉన్న మీనా కి దేవుడు అన్యాయం చేసి..తన భర్త ను తీసుకెళ్లి పోయాడు .
ఇటీవలే సీనియర్ హీరోయిన్ మీనా భర్త..విద్యాసాగర్ అనారోగ్య కారణంతో మరణించిన సంగతి తెలిసిందే. చిన్న వయసులోనే ఇలా తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోవడం..అందరిని కలచివేసింది. మీనా కు భర్త లేని లోటు ఎవ్వరు తీర్చలేనిది..ఆ టైంలో ఆమె బాధను చూఇస్న జనాలు సైతం ..ఎమోషనల్ అయ్యారు. అంత కనెక్ట్ అయ్యారు మీనాతో వాళ్ళు. అయితే, మీనా భర్త మరణం వెనుక ఆమె హస్తమే ఉంది అన్నట్లు మీడియాలో వార్తలు వినిపించాయి.
కానీ, ఆ తరువాత ఆమె మ్యాటర్ లోకి ఎంటర్ అయ్యి…”భర్తని పోగొట్టుకున్న బాధలో ఉన్నాను..దయచేసి ఫేక్ న్యూస్ లు స్ప్రెడ్ చేయకండి” ..అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో మరో వార్త హాట్ టాపిక్ గా నిలిచింది. మీనా భర్త వీలునామా లో ఆస్తి మొత్తం తన కూతురు మేజర్ అయ్యాక పెళ్లి చేసుకున్న తరువాత అంతా ఆమెకే చెందాలి..అంతవరకు ఆ పాపను చూసుకున్న గార్డియన్స్ కే చెందాలి అంటూ వీలునామా లో రాసుకొచ్చారట. ఈ లెక్కన చూసుకుంటే ఆస్తి మొత్తం పాప కే చెందుతుంది. ఒక్క రూపాయి కూడా మీనా తీసుకునే రైట్ లేదు. ఈ వీలునామాతో మీనా-విద్యాసాగర్ మధ్య గొడవలు ఉన్నాయి అనే విషయం బయటఓడిందంటున్నారు కోలీవుడ్ ప్రజలు..మరి చూడాలి మీనా ఈ వార్త పై ఎలా రియాక్ట్ అవుతుందో..?