Moviesపాపం..దారుణమైన పొజీషన్ లో..అర్ధరాత్రి రోడ్డు పక్కన నిల్చుంటున్న ఒకప్పటి హీరోయిన్..!!

పాపం..దారుణమైన పొజీషన్ లో..అర్ధరాత్రి రోడ్డు పక్కన నిల్చుంటున్న ఒకప్పటి హీరోయిన్..!!

సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ మాయా లోకం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేని ప్రపంచం. మనం చూసేది అంత నిజం కాదు..అని నమ్మల్సిన పరిస్ధుతులు ఇండస్ట్రీలో దాపురిస్తున్నాయి. ఒకప్పుడు ఆమె చెయ్యి పట్టుకుని షేక్ హ్యాండ్ ఇవ్వాలని..ఆమె ఒక్కసారి అయిన మన వైపు చూస్తే బాగుండు అనుకునే జనాలు చాలా మందే ఉన్నారు. అలాంటి హీరోయిన్స్ ఇప్పుడు అడ్రెస్ లేకుండా పొయారు. కొందరు ఇలాంటి ఇండస్ట్రీలో మేం ఉండలేం అని..దూరంగా వెళ్లిపోతే . మరికొందరు..అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.

అలాంటి లిస్ట్ లోకే వస్తుంది ఈ హీరోయిన్. పేరుకి పెద్ద హీరోయిన్..స్టార్స్ సినిమాలో కూడా నటించి మెప్పించింది. కానీ, ఏం లాభం విధి ఆడిన వింత నాటకంలో బలైపోయింది. ఒక్క హిట్ పడగానే మేడమ్ అంటూ గొడుగు పట్టి వెనక తిరిగే మనుషులు..ఒక్క ఫ్లాప్ పడేసరికి ముఖం చూడటమే మానేశారు. పెద్ద హీరోయిన్ గా పేరు అయితే సంపాదించుకుంది కానీ..డబ్బు మాత్రం సంపాదించుకోలేకపోయింది. ఎంత త్వరగా ఇండస్ట్రీలోకి వచ్చి టాప్ పొజీషన్ కి చేరుకుందో..అంతే త్వరగా పాతాళానికి పడిపోయింది.

సమాజంలో డబ్బు లేనిదే పూట గడవదు. పైగా పెదరికపు బాధ. మనిషి ఆకలి కంటే పెద్ద శత్రువు ఉందరు. నాన్న చనిపోవడం..ఇంటికి మగ దిక్కు లేకపోవడం. పైసా సంపాదించడానికి అవకాశం లేకపోవడంతో..పెదరికపు బాధ..ఆకలి అంటు ఇంట్లో వాళ్ల పడే నరకం చూడలేక..లాస్ట్ కి వ్యభిచారిగా మారిదట. ఒకప్పుడు తెర పై ఆమె ను చూసి..చప్పట్లు కొట్టిన వాళ్ళే..ఇప్పుడు ఆమె చూసి ఛీ అనుకుంటున్నారు. రాత్రులు రొడ్డు పక్కన నిల్చుని..డబ్బులు సంపాదించుకుంటూ..కుటుంబాని పోషించుకుంటుందట. ఇది చాలదు సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు పరిస్ధుతులు ఒక్కేళ ఉండవు అని చెప్పడానికి. ఓ హీరోయిన్ ఇలా డబ్బు కోసం ఒళ్ళు అమ్ముకోవడం దారుణం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news