Moviesశ్రీదేవి పరువుతీస్తున్న జాన్వీ..రణవీర్ న్యూడ్ పిక్స్ పై హాట్ కామెంట్స్..వినలేం రా...

శ్రీదేవి పరువుతీస్తున్న జాన్వీ..రణవీర్ న్యూడ్ పిక్స్ పై హాట్ కామెంట్స్..వినలేం రా బాబోయ్..!!

దివంగ‌త అందాల సుంద‌రి నటి శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్ ఈమె. టాలీవుడ్, బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి..తన ఆఖరి కోరిక తీర కుండానే మరణించింది. తన పెద్ద కూతురు జాన్వీక‌పూర్ ని ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్ చూడాలి అని ఆశపడింది. అందుకు తగ్గ ప్రయత్నాలు చేసింది కానీ, ఆ దేవుడు ఆమె ను తిరిగిరాని లోకాలకు తీసుకెళ్ళిపోయాడు.

అయితే, తల్లి పెంపకంలో పెరిగిన అంత అవ్రకు బాగానే ఉన్న జాన్వీ..అమ్మ దూరమైయాక తప్పుడు స్నేహాలతో హద్దులు మీరి ప్రవర్తిస్తుంది అంటున్నారు బాలీవుడ్ ప్రముఖులు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఓరేంజ్ లో దూసుకుపోతున్న ఈ గ్లామర్ బ్యూటీ వరుస ఆఫర్ లతో బాగా బిజీ గా ఉంది. నటనతో అందంలో అమ్మ కన్నా రెండు ఆకులు ఎక్కువే చదివిన ఈ హాట్ బ్యూటి జాన్వీ సినిమాలకన్నా కూడా ఫోటో షూట్ల పైనే ఎక్కువ కాన్ సెన్ ట్రేషన్ చేస్తుంది. పిచ్చెక్కించే ఫోటో షూట్లతో..అభిమానులకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. కొన్నిసార్లు హద్దులు దాటి..అభిమానులకు కోపం తెప్పిస్తుంది.

మరోసారి అలాంటి పనే చేసింది శ్రీదేవి. బాలీవుడ్ హాట్ హీరో రణవీర్ సింగ్ ఇంకొంచెం హాట్ హద్దులు చెరిపేసి న్యూడ్ ఫోటో షూట్ చేసారు. ఒంటి పై నూలు పోగులేకుండా రణవీర్ చేసిన ఈ న్యూడ్ ఫోటో షూట్లపై చాలా మ్మది ప్రశంసించారు..కొందరు బూతులు కూడా తిట్టారు. అయితే, రీసెంట్ గా మీడియా కంట పడిన జాన్వీ కి రణవీర్ న్యూడ్ ఫోటో పై ప్రశ్నలు ఎదురైయాయి. రెండు సార్లు తప్పించుకున్న ఈ బ్యూటీ మూడో సారి మాత్రం ఆన్సర్ ఇవ్వకతప్పలేదు. చాలా తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేసినా..అడ్డంగా ఇరుక్కుపోయింది.” ఏ ఒక్కరి టాలెంట్ ను కానీ..వారి స్వేచ్ఛను కానీ మనం శిక్షించరాదు”..అంటూ బోల్డ్ కామెంట్స్ చేసి శ్రీదేవి అభిమానులకు కోపం వచ్చేలా చేసింది. దీంతో కొందరు జాన్వీ పై వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. నీకు వాడి న్యూడ్ ఫోటో అంత నచ్చిందా జాన్వీ..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ పరోక్షంగా తన సంపూర్ణ మద్దతు రణ్ వీర్ కు తెలిపిన్నట్లైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news