టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అందాల బుట్ట బొమ్మ పూజా హెగ్డే కొంప ముంచేస్తుందా..? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. కెరీర్ మొదట్లో సినిమా హిట్ల కోసం పాకులాడిన ఈ బ్యూటి..ఇప్పుడు మాత్రం వద్దంటే హిట్లు..ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. వరుసగా హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ భామ ..రీసెంట్ హ్యాట్రిక్ ఫ్లాప్స్ కూడా అందుకుంది. ప్రభాస్ తో రాధే శ్యామ్..విజయ్ తో బీస్ట్..రామ్ చరణ్ తో ఆచార్య..ఇలా ముగ్గురు స్టార్ హీరోల సినిమాలో నటించిన బ్యూటి వరుస ఫ్లాప్ లు మూటకట్టుకుంది.
జనరల్ గా ఇలా వరుసగా మూడు ఫ్లాపులు పడితే ఆ హీరోయిన్ కెరీర్ క్లోజ్ అవ్వాలి. హీరోలు, దర్శకనిర్మాతలు పట్టించుకోరు. కానీ బుట్ట బొమ్మ స్పెషల్..ధైస్ అందాల టెంప్ట్ చేసే బ్యూటి. అందుకే..కుర్రాళ్ళు సినిమా ఫ్లాప్ అయిన అమ్మడి అందాలకు దాసోహమవుతున్నారు. ఇక ఆడియన్స్ ఇష్టపడితే..డైరెక్టర్స్ కాదంటారా..పూజా కి కోట్లకి కోట్లు ఇచ్చి కాల్ షీట్లు బుక్ చేసుకుంటున్నారు. అమ్మడు చేతిలో ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా..తెలుగులో రెండు సినిమాలు..బాలీవుడ్ రెండు సినిమాలు ఉన్నాయి. వీటిల్లో అన్ని ఆల్ మోస్ట్ ఆల్ హిట్ అయ్యే ఛాన్సులు ఉన్న సినిమాలే.
అయితే, కెరీర్ పరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటున్న ఈ బ్యూటి..లైఫ్ లో మాత్రం తప్పటి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో(విడాకులు తీసుకున్న హీరో) తో అమ్మడు ఈ మధ్య ఎక్కువుగా రాసుకుని పూసుకుని తిరుగుతుంది. మీడియా కంట కూడా పడింది. కానీ ఏజ్ చాలా గ్యాప్ ఉండటంతో..అందరు లైట్ తీసుకున్నారు. కానీ, ఆ హీరో ప్రజెంట్ రెండో భార్యని కూడా దూరం పెడుతు వస్తున్నారట. నైట్ ఇంటికి రావట్లేదట. ఆమెను పట్టించుకోవట్లేదని..డౌట్ వచ్చి ఆరా తీస్తే బుట్టబొమ్మ మాయలో పడ్డారని తెలిసిందట. దీంతో రెండో భార్య పూజా పై గుర్రుగా ఉందట. ఇప్పటికే పూజా కి వార్నింగ్ కూడా ఇచ్చిందట. కానీ, పూజా మా మధ్య అలా లేదు జస్ట్ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చిందట. కానీ పదే పదే పూజా తో ఛాటింగ్, మీటింగ్ ఎక్కడో తేడా కొడుతున్నట్లు ఉంది. దీంతో బాలీవుడ్ లో మరో డివర్స్ పక్కా అంటున్నారు జనాలు.