సినీ ఇండస్ట్రీలో చాలా మంది సింగర్స్ ఉన్నారు. వాళ్లల్లో కొందరినే జనాలు తమ మదిలో పెట్టు కుంటారు అలాంటి వాళ్లల్లో సింగర్ కల్పన కూడా ఒకరు. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నత్లు ఫేస్ మీదనే మాట్లాడుతుంది. నచ్చితే ఆ పాట నచ్చించి..బాగా పాడారు అని అప్రిషియేట్ చేసే కల్పన..నచ్చకపోతే..ఆ పాటలోని తప్పులను వెంటనే మొహానే చెప్పేస్తుంది. అలాంటి క్యారెక్టర్ కలపనది. ఓ ఢిఫరెంట్ స్టైల్ లో..ఎలాంటి పాటను అయిన తన గొంతు కు తగ్గట్లు మార్చుకుని పాటలు పాడే కల్పన అంటే అందరికి ఇష్టమే.
అయితే, ఆమె తెర పై నవ్వుతూ కనిపించిన్నత్ళు లేదు కల్పన నిజ జీవితంలో ఎన్నో బాధలు..ఎన్నో కష్టాలు ఎదురుకుంది. లైఫ్ చూదాల్సిన కష్టాలు బాధలు భరించింది.ఒకానోక తైంలో సూసైడ్ కూడా చేసుకోబోయిందట. అంత బాధలను భరించింది..కల్పన. తన మధురమైన గాత్రంతో ఎన్నో పాటలు పాడి..జనాలను ఊరుతలూగించిన కలపన జీవితాని తన భర్తే శనిలా దాపురించాడట. సంగీతంపై అమితమైన మక్కువతో ఐదేళ్ల నుంచే పాటలు పాడటం ప్రారంభించిన కల్పన… శాస్రీయ, జానపద, కర్ణాటక, హిందూస్థానీ, పాశ్చాత్య సంగీతం ఇలా ఏ జోనర్‌లో అయినా సరే ఆ పాటను అవలీలగా పాడేస్తుంది.
‘మనోహరం’ సినిమాలో మంగళ గౌరి అనే సాంగ్‌తో ఫుల్ ఫాంలోకి వచ్చిన కల్పన ఆ తరువాత తన సింగిగ్ కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటి వరకు ఆమె 3 వేల స్టేజ్ షోలు ఇచ్చి రికార్డు క్రియేట్ చేసింది. అయితే, తన జీవితంలో ఒకప్పుడు జరిగిన సంఘటనలతో ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనుకుందట. పెళ్లైన తరువాత భర్త వేధింపుల భరించలేక.. 2010లో డివర్స్ తీసుకుంది. ఈమెకు ఒక పాప కూడా ఉంది. ఆ టైంలో నా అన్న వాళ్ళు దగ్గరకు తీయ్యలేదు..ఉద్యోగం లేదు.
ఆఖరికి చావే దిక్కు అనుకున్న ఆమెకు సింగర్ చిత్రమ్మ ధైర్యం చెప్పారట. “నువ్వు పుట్టింది దేనికి సూసైడ్ చేసుకోవడానికా? అంటూ ఆమెను మార్చేందుకు ప్రయత్నించి..తన జీవితానికి ఓ మార్గ చూపించిందట. అలా చనిపోవాలి అనుకున్న కల్పన..ఇప్పుడు మాన ముందు ఓ సింగర్ గా నిల్చుని..తనలోని టాలెంట్ ను అందరికి చూయిస్తుంది. లాస్ట్ గా ఓ మాట చావు అన్నింటికి ఆన్సర్ కాదు..ప్రతి మనిషి కి బాధలు కామన్..కానీ, అవి తట్టుకుని ,ఉందుకు వెళ్ళిన వారే నిజమైన మనిషి..ఆ జన్మ కి వాల్యూ ఉంటుంది.