అలియా భట్ .. ఈ పేరు ఈ మధ్య కాలంలో నెట్టింట వైరల్ గా మారింది. తన ప్రియ సఖుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు.. పెళ్ళై రెండు నెలలు కాకముందే అభిమానులకు గుడ్ న్యూస్ అందించింది. దీంతో కొంతమంది జనాలు షాక్ అయినా..ఈ రోజుల్లో ఇలాటి తొందరపాటు కామన్ నే అని సర్ధుకుపోయారు.
అలా అలియా ఈ మధ్య తన పెళ్లి, ప్రెగ్నెన్సి మ్యాటర్ తో నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. అయితే, తాజాగా ఇప్పుడు అలియా మరో విషయంలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గా ఆమె పాపులర్ షో..కాఫీ విత్ కరణ్ అనే షో కి గెస్ట్ గా వెళ్లింది. ఈ క్రమంలోనే అమ్మడు తన న్యూ మ్యారిడ్ లైఫ్ గురించి ఆసక్తికర అంశాలను పంచుకుంది.
కాగా, ఈ షో లో అలియా ను కరణ్.. తన ఫస్ట్ డెస్టినేషన్ గురించి అడగ్గా…అలియా ఓపెన్ గానే ..”నిజానికి ఫస్ట్ నై అనేది ఏది ఉండదు..ఆ సమయానికి తగ్గత్లు అలసిపోతుంటాం”..అంటూ కరణ్ కి మైండ్ బ్లాక్ అయ్యే ఆన్సర్ ఇచ్చింది. దీంతో అలియా కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
.