Moviesబెడ్ పై భర్త తో బరితెగించిన ‘బిగ్ బాస్’ స్రవంతి.. రొమాన్స్...

బెడ్ పై భర్త తో బరితెగించిన ‘బిగ్ బాస్’ స్రవంతి.. రొమాన్స్ కాదు అంతకు మించి.. ఏదో చేస్తుందే..!!

స్రవంతి..యాంకర్ గా మనకు సుపరిచితురాలే. తన దైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ..పలు యూట్యూబ్ ఛానెల్స్ లో రివ్యూలు చెప్పుతూ..కొందరి స్టార్స్ ని ఇంటర్వ్యు చేస్తూ..ఫాంలోకి వచ్చింది. అప్పటి వరకు స్రవంతి అంటే ఓ యాంకర్..బాగా మాట్లాడుతుంది..చక్కగా ఉంటుంది అని తెలుసు అంతే. అంతకు మించి మరెమి తెలియదు. కానీ, పుష్ప సినిమా టైంలో అల్లు అర్జున్ ని ఇంటర్వ్యు చేశాక ..ఆమె జాతకం మారిపోయింది. చిత్తురు యాశలో స్రవంతి మాట్లాడిన తీరుకు అల్లు అర్జున్ ఫిదా అయిపోయారు. అంతేనా ఓ రేంజ్ లో పొగిడేశారు.

ఇక అప్పటి నుండి అమ్మడికి ఆఫర్లే ఆఫర్లు. ఈవెంట్లకి హోస్ట్ గా..పలువు పెద్ద యూట్యూబ్ ఛానెల్స్ లో ఆఫర్లు..వాయబ్బో..స్రవంతి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ మార్పులోనే..బిగ్ బాస్ ఆఫర్ అందుకుంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అవకాశం దక్కించుకున్న ఈ అమ్మడు..హౌస్ లోపల రచ్చ రచ్చ చేసింది. కొందరు కంటెస్టెంట్లతోనే..రాసుకుని పూసుకుని తిరుగుతూ హౌస్ లో ఎక్కువ వారాలు ఉండటానికి..ట్రై చేసిందంటూ అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఏది అయ్తేనేం ఉన్నానినాళ్ళు ఉండి..లాస్ట్ కి బిగ్ బాస్ ఇచ్చిన డబ్బులను తెచ్చుకుని..ఫ్యామిలీ ప్రాబ్లమ్‌స్ క్లీయర్ చేసుకుంది.

అయితే, బిగ్ బాస్ తరువాత స్రవంతి పూర్తిగా మారిపోయిన్నట్లు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో టోటల్ చేంజ్ అయ్యింది. ఒకప్పుడు చీరలు కట్టుకుని నగలు పెట్టుకుని చక్కగా కనిపించే స్రవంతి ఇప్పుడు చాలి చాలని బట్టలు వేసుకుని..దర్శనమిస్తుంది. దీంతో స్రవంతి ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. మాకు ఓల్డ్ యాంకర్ స్రవంతినే కావాలి..ఈ హాట్ స్రవంతి వద్దు అంటున్నారు. అయితే తాజాగా స్రవంతి తన భర్త తో కలిసి దిగ్గిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి. ఇటీవల ఈ జంట మాల్దీవులకు వెళ్లి అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే, తాజాగా తన భర్త తో దిగ్గిన ఫోటోల్లో స్రవంతి మరి హాట్ గా తాయరైంది.

బాత్ టబ్ లో హాట్ యాంగిల్ పడుకుని ఫోటోకి ఫోఝులిచ్చింది. అంతేనా..షర్ట్ లేకుండా తన భర్త తో దిగ్గిన ఫోటోలు పోస్ట్ చేసింది. కుర్రాల్లో హీట్ పుట్టిస్తూ..బెడ్ పై భర్త తో ముద్దులు పెట్టుకున్న పిక్స్ ని సైతం షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు హాట్ గా ట్రెండ్ అవుతున్నాయి. ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేసి నువ్వు పరువు తీసుకుంటున్నావు స్రవంతి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరికొతమ్మది కుర్రాళ్లు అరె బాబు ఇది రొమాన్స్ కాదు అంతకు మించి..అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఇలా హాట్ ఫోటోలు షేర్ చేయడం ద్వార స్రవంతి ఏదో ఎక్స్ పెక్ట్ చేస్తుంది అంటూ జనాలు అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news