టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ..టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్యామిలీ గా పేరు సంపాదించుకున్న అక్కినేని ఇంటి కోడలి పోస్ట్ నుండి ఎందుకు తప్పుకున్నింది. ఈ ప్రశ్న ఇప్పుడు షోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నిజానికి సమంత హీరోయిన్ అవ్వడానికి ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేదు. ఆమె తన సొంతంగా మోడలింగ్ చేస్తూ..ఏమాయ చేసావే సినిమాలో ఆఫర్ అందుకుని..అప్పటి నుండి ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ..ఇలా ఇప్పుడు మన ముందు పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
అయితే, నాగచైతన్య కి ఆ ప్రాబ్లమ్ లేదు తండ్రి నాగార్జున పేరు చెప్పుకుని ఇండస్ట్రీలోకి వచ్చాడు. మొదటి సినిమా ఫ్లాప్ అయినా..తరువాతి సినిమాలు ఓకే పర్లేదు అనిపించాయి..కొన్ని బ్లాక్ బస్టర్ హిట్లు పడ్డాయి. అయితే..సమంత తో పోల్చి చూస్తే..నాగచైతన్య నటన పరంగా కొంచెం తక్కువే అని చెప్పలి. కానీ ప్రేమకు ఏవి అడ్డు కావు.. అంటూ మతాలు వేరైన ఇంట్లో పెద్దలను ఒప్పించి ఎలాగోలా పెళ్లి చేసుకున్నారు..సరే హ్యాపీ గా ఉంటారు అనుకుంటే..ఇలా పెళ్లై పట్టుమంటే పదేళ్లు కూడా కాపురం చేసుకోకుండానే విడాకులు తీసుకునేశారు.
కాగా, వీళ్ల విడాకుల మ్యాటర్ అస్సలు తప్పు ఎవరిది అంటూ అభిమానులు ప్ర్శ్నలు వేసుకుంటున్నారు. కొందరు ఏమో..అక్కినేని ఫ్యామిలిది అంటుంటే.. మరికొంతమంది సమంత తి అంటున్నారు. సమంత హద్దులు మీరి ప్రవర్తిస్తుండటంతోనే..వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చాయని..అవి నాగార్జున భార్య ఇంకొంచెం ఎక్కించిందని..ఫైనల్ గా డివర్స్ తీసుకున్నారని అంటుంటే.. మరికొందరు..ఏమో అక్కిని ఫ్యామిలీ టూ రీస్ట్రికహ్సన్స్ పెట్టడం ..
దానికి చైతన్య యస్ చెప్పడం..సమంతని అర్ధం చేసుకోకపోవడంతోనే సమంత విడాకులు ఇచ్చింది అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. అయితే సమంత-చైతన్య వల్ల ఎటు చూసిన లాస్ సమంతకే..అక్కినేని బ్రాండ్ తో.ఆస్తూలతో పోలిస్తే సమంత ప్రాపర్టీస్ తక్కువ. ఇక క్రేజ్ విషయానికి వస్తే..గతంలో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్లందరు..ఇప్పుడు ఏం ఊపలేక కామ్ గా ఉన్న సంగతి తెలిసిందే. మరి చూడాలి సమంత భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో..?