Gossipsడబ్బున్న బడా నిర్మాతతో ఆమె సీక్రేట్ రిలేషన్ షిప్..పైకి పెద్ద పతివ్రతలా...

డబ్బున్న బడా నిర్మాతతో ఆమె సీక్రేట్ రిలేషన్ షిప్..పైకి పెద్ద పతివ్రతలా బిల్డప్..?

సినీ ఇండస్ట్రీలో గుట్టు చప్పుడు వ్యవహారాలు చాలా కామన్. చాలా మంది స్టార్స్ ఇంట్లో భార్యలు ఉన్నా..వేరే అమ్మయిల మోజులో పడుతూ ..తమ సంసారాని చెడు దారి పట్టించుకుంటుంటారు. ఇలాంటీ న్యూస్ లు కూడా మనం చాలా విన్నాం..చూశాం. కానీ, ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రం మహా ముదురు. ఎటువంటి పాత్రలను అయిన అవలీల గా నటించి..మెప్పించే సత్తా ఉన్న ఈవిడ.. ఇండస్ట్రీలో మంచి పెద్దలతో పలుకబడిలతో ఉన్నాయట. మేడమ్ గారికి కొందరు పొలిటీషియన్స్ తో కూడా లింకులు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది.

నిజానికి ఆమె వయసు తక్కువే అయినా..ఎందుకో నిర్మాతలు ఆమెకు ఏజ్ కి తగ్గ క్యారెక్టర్స్ ఇవ్వకుండా.. ఓల్డ్ రోల్స్ ఇచ్చి ఆమెలోని టాలెంట్ ను తొక్కేస్తున్నారు అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అదేదో సినిమాలో చెప్పిన్నట్లు ..మన తప్పు బయటపడనంత వరకు మనం పతివ్రతులమే..అన్న డైలాగ్ ఈమెకు బాగా వర్తిస్తుందంటారు అందరు. పైకి మాత్రాం పెద్ద పతివ్రతలా కనిపించే..ఈ అమ్మడు, లోలోపల మాత్రం , టూ కన్నింగ్ ఫెలో అంటున్నారు జనాలు.


సినీ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం..మేడమ్ గారికి..కొందరు నిర్మాతలతో కిచ్ కిచ్ సంబంధం ఉందట. ఆమె నటించిన సినిమాలో కామన్ గా ఓ బడా నిర్మాత తో ఆ భామ సీక్రేట్ రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తుందని..డబ్బు కోసం ఆయనతో గెస్ట్ హౌస్ లుకు వెళ్లి..నైట్ ఆయన కోరిన విధంగా చిట్టిపొట్టి బట్టలతో చిందులు వేస్తుందని గత కొంత కాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమె మళ్ళీ ఆ నిర్మాత నిర్మిస్తున్న సినిమాల్లో అవకాశం అందుకోవడంతో ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో ఇలాంటి రిలేషన్ షిప్స్ కామన్ అయినప్పతికి అమ్మడు ఎప్పుడైన ఇంటర్వ్యుల్లో తనను తాను ఓ తోపు ఉన్న హీరోయిన్లా ఫీల్ అవుతుంటుంది. కానీ, నైట్ నదిపే యవ్వారాలు ఇవా..అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news