దివంగత అందాల సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్. ప్రస్తుతం బాలీవుడ్ లో ఓరేంజ్ లో దూసుకుపోతున్న ఈ గ్లామర్ బ్యూటీ వరుస ఆఫర్ లతో బాగా బిజీ గా ఉంది. నటనతో అందంలో అమ్మ కన్న రెండు ఆకులు ఎక్కువే చదివింది ఈ హాట్ బ్యూటి. శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీపై గత కొద్ది రోజులుగా అదిగో పులి ఇదిగో తోక అన్న చందంగా పుంకాను పుంకాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. రెండు, మూడేళ్లుగా జాన్వీ విజయ్ దేవరకొండ పక్కన నటిస్తోందని.. కాదు ఎన్టీఆర్‌కు జోడీకడుతోంది.. మహేష్‌బాబు పక్కన, బన్నీ పక్కన చేస్తోందని ఇలా రకరకాలుగా వార్తలు వచ్చాయి.
అయితే ఇవేవి నిజం కాలేదు. తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ జనగనమణ సినిమాలో ఆమే హీరోయిన్ అని.. పూరి ఆమెతో మాట్లాడి ఓకే చేయించేశాడని కూడా అన్నారు. అందులో కూడా వాస్తవం లేదు అని ..ఆ సినిమా లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుందని అర్ధమైపోయింది. ఇలా టాలీవుడ్ సినిమాల్లో ఆమె చర్చ నడుస్తున్నా..గాస్పి లు వస్తున్నా జాన్వీ మాత్ర, చీమ కుట్టిన్నట్లు కూడా రియాక్ట్ అవ్వటం లేదు.
అమ్మడు సినిమాల సంగతి ఎలా ఉన్నా.. హాట్ ఎక్స్ పోజింగ్ ఫోటోలు చూస్తే మాత్ర, దిమ్మ తిరగాల్సిందే. చూసిన జనాకి చమట పట్టాల్సిందే. అలా ఉంటాయి జాన్వీ ఫోటో షూట్. నిజానికి బాలీవుడ్ లో బడా బడా ముద్దుమ్మలు జాన్వీ కంటే సీనియర్ పాపలు చాలా మందే ఉన్నారు. కానీ, జాన్వీ ల ఎవ్వరు ఎక్స్పోజ్ చేయట్లేదు. అమ్మడు సినిమాల పై కాన్ సెన్ ట్రేషన్ తగ్గించి..ఎక్స్ పోజింగ్ పై దృష్టి పెడుతుంది.
ఒక్కవేళ్ళ శ్రీదేవి బ్రతికుంటే మాత్ర, జాన్వీ ని ఇలా చేయనిచ్చేది కాదు. చక్కగా తనలా పెద్ద హీరోయిన్ చేసేది. రీసెంట్ గా జాన్వీ హాట్ పిక్స్ చూఇస్న జనాలు బోనీ కపూర్ పై మడిపడుతున్నారు. మేం జాన్వీ నీ ఎలా చూడాలి అనుకుంటున్నాం మీరు ఎలా తయారు చేస్తున్నారు. శ్రీదేవి గారి కూతురు అంటే ఓ గౌరవం ఉంది దయచేసి..మీ అమ్మాయికి ఇలా ఛండాలమైన పనులు ఆపండి అని చెప్పడి అంటూ శ్రీదేవి ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నాడు.
చడ్డీలు మిడ్డిలు బికినీ లు వేస్తూ..బాడీని ఎక్స్ పోజ్ చేయడంలో జావ్నీ తరువాతే ఎవ్వరైనా అనేలా చేస్తుంది. ఓ పక్క సినిమాల్లో రెచ్చిపోతూ బీ టౌన్ ఆడియెన్స్ ను అలరిస్తున్న అమ్మడు సోషల్ మీడియాలో సెమీ న్యూడ్ పిక్స్ తో షేక్ చేస్తుంది. పొట్టి డ్రెస్సుతో పిచ్చెక్కించడం జాన్వీ స్పెషాలిటి.
View this post on Instagram