Moviesపెళ్లి తరువాత నయన్ కొత్త కండిషన్స్.. డైరెక్టర్లకు చుక్కలే .?

పెళ్లి తరువాత నయన్ కొత్త కండిషన్స్.. డైరెక్టర్లకు చుక్కలే .?

కోలీవుడ్ స్టార్ బ్యూటీ నయన తార. అమ్మడు పేరు చెప్పితే జనాలు మైమరచిపోతారు. అందానికి అందం నటనకి నటన రెండింటిలో ను నయన్ ను ఢీ కొట్టే వాళ్లు లేరు.. రారు.. రాబోరు.. అంటున్నారు ఆమె ఫ్యాన్స్. నయన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్, కోలూవుడ్ మలయాళంలో సినిమాలు చేస్తూ..బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ మధ్యనే హీందిలో కూడా ఓ సినిమా కి సైన్ చేసింది.

కాగా, రీసెంట్ గా తన లవ కొలీవుడ్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది ఈ హాట్ బ్యూటి. కొంత కాలంగా లవ్ లో మునిగి తేలిన ఈ జంట..రీసెంట్ గా జూన్ 9 వ తేదీన తమిళనాడులోని మహా బలిపురంలో ఓ రిసార్ట్ లో చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు ఈ జంట. ఇండస్ట్రీ నుండి చాలా తక్కువ మంది ప్రముఖలే హాజరైయ్యారు వీళ్ళ పెళ్ళికి. ఆ తరువాత తిరుముల శ్రీవారి ని దర్శించుకున్న ఈ జంట..ఓ ప్రెస్ మీట్ పెట్టి అభిమానులకు తమ పెళ్ళి పై అఫిషీయల్ గా కొన్ని సంగతులు చెప్పారు.

కాగా, పెళ్లి తరువాత నయన్ తన సినిమాల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతుందట. ఇప్పటి వరకు తనకు నచ్చిన పాత్రలే చేసిన నయన్ ఇక పై తాను ఏ సినిమాకి సైన్ చేయాలి అన్న..ఖచ్చితంగా భర్త విగ్నేశ్ శివన్ కి కూడా నచ్చేలా ఉండేలా చూసుకోనుందట. తన దగ్గరికి వచ్చే డైరెక్టర్ నిర్మాతలకి ముందే కొన్ని కండీషన్ పెట్టి..చుక్కలు చూయిస్తుందట నయన్.

పెళ్ళి తరువాత..బికినీలు, షార్ట్ డ్రెసుల్లు వేయదట. లిప్ లాక్ సీన్లు అస్సలకే చేయను అంటూ గట్టిగా చెప్పుతుందట. అంతేకాదు సినిమా రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకోను..తన పాత్రకి ఖచ్చితంగా వాల్యూ ఉండాలి .. హీరో కూడా నాకు నచ్చిన వాళ్లే ఉండాలనే రూల్ పెట్టిందట . దీంతో నయన్ కండీషన్స్ నెట్టింట వైరల్ గా మారాయి

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news