Movies"అనసూయ ఎంత కమర్షీయల్ అంటే"..డైరెక్టర్ మారుతి సెన్సేషనల్ కామెంట్స్..!!

“అనసూయ ఎంత కమర్షీయల్ అంటే”..డైరెక్టర్ మారుతి సెన్సేషనల్ కామెంట్స్..!!

అనసూయ..అబ్బో మేడమ్ అందాల గురించి..యాంకరింగ్ గురించి..నటన స్టైల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మడు ఇద్దరు బిడ్డలకు తల్లైన..చూసేందుకు చక్కగా..మంచి ఫిజిక్ ని మెయిన్ టైన్ చేస్తూ..చాలా హాట్ గా ఉంటుంది అంటుంటారు అభిమానులు. అనసూయ అంటే అందానికే అసూయ పుట్టించే విధంగా ఉంటుందంటారు ఆమె ఫ్యాన్స్. సోషల్ మీడియా లో యమ యాక్టీవ్ గా ఉండే అనసూయా..ఓ వైపు బుల్లితెర పై యాంకరింగ్ చేస్తూనే..మరోవైపు సినిమాల్లో బిజీ గా మారిపోయింది.

మనకు తెలిసిందే అనసూయా పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా రంగస్ధలం సినిమాలో రంగమ్మత్త గా పర్ ఫామెన్స్ ఇరగదీసింది. ఆ తరువాత పలు సినిమాల్లో వరుస ఆఫర్లు అందుకుంటూ..స్టార్ హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకుంది. అయితే, రీసెంట్ గా అనసూయ మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన “పక్క కమర్షీయల్” సినిమాలో ఓ కీలక పాత్రల్లో నటించింది . ఈ సినిమా రిలీక్ కు సిద్ధంగా ఉంది.

ఈ సినిమాల్లో గోపీచంద్ హీరోగా నటించగా..రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించించారు. ఈ సినిమా మొత్తం డబ్బు గురించే ప్రధానంగా నడుస్తుందని మేకర్స్ చెప్పుతున్నారు. ప్రస్తూత సమాజంలో మనీ ఎలాంటీ కీ రోల్ ప్లే చేస్తుంది అన్న పాయింట్ ను ఫన్నీ గా తెరకెక్కించాడు డైరెక్టర్ మారుతి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పక్కా కమర్షీయ ల్ టీ జబర్ధస్త్ షో కి వచ్చింది. అక్కడ మారుతి అనసూయ తో చేసిన అల్లరి హైలెట్ గా నిలిచింది. మారుతి మాట్లాడుతూ..” అనసూయ ఎంత కమర్షీయల్ అంటే..చిన్న చితకా రోల్స్ చేయదు,,ఆమె కు ఓ రేంజ్ రోల్స్ కావాలంటూ” చెప్పుకొచ్చారు . ఇక గోపీచంద్ అయితే..తనకు సంబంధిచిన స్కిట్స్ చూసి ఎంజాయ్ చేశారు. మరి చూడాలి పక్క కమర్షీయల్ తో నైన గోపీచంద్ హిట్ కొడతాడా లేదా అనేది..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news