సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వల్గర్ కంటెంట్ ఎక్కువుగా కనిపిస్తుంది. మరీ ముఖ్య్మగా యూట్యూబ్ వచ్చక ప్రతి ఒక్కరు వాళ్ళ సొంతంగా యూట్యూబ్ ఛానెల్స్ క్రియేట్ చేసి..నచ్చిన కంటెంట్ ని లిమిట్స్ లేకుండా క్లీయర్ గా వివరిస్తున్నారు . ఇక్కడ మరీ ఆశ్చర్యకర విషయం ఏమీటంటే.. అలాంటి మాటలు మాట్లాడటానికే భయపడి..సిగ్గుపడే ఆడవారే..ఇప్పుడు ఏ మాత్రం భయం లేకుండా..వీడియో లో అన్నీ చక్కగా వివరిస్తూ వస్తున్నారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక స్టార్ సెలబ్రిటీలు కూడా వాళ్లకంటూ సొంతంగా యూట్యూబ్ ఛానెల్స్ ని క్రియేట్ చేసుకుని..వాళ్ల సంగతులు చెప్పుకొస్తూ…ఆడియన్స్ ని అభిమానులని ఎంటర్ టైన్ చేస్తున్నారు. అయితే, ఈ క్రమంలోనే యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన..బాలీవుడ్ టాప్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్.. యూట్యూబ్‌లో పలు టాపిక్స్ సెలక్ట్ చేసుకుని బోల్డ్ టాక్‌తో నెటిజన్లతో ఇంటరాక్ట్ అవుతోంది. ఇక ఆమె మాట్లాడే మాటలు వింటున్న కొందరు జనాలు అది బోల్డ్ కాదు సామీ బూతులు..పచ్చి బూతులు రా నాయన అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రీసెంట్ గా ఆమె తన వీడియో లో కోన్ని ప్రైవేట్ సీక్రెట్స్ బయటపెట్టింది. బోల్ట్ టాక్ సెషన్స్‌లో రీసెంట్ గా నెటిజన్లతో ఇంటరాక్ట్ అయిన ఆమె..కొన్ని బోల్డ్ టాపిక్స్‌కి అంతే బోల్డుగా సమాధానాలిచ్చింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ” గర్ల్స్ ఫస్ట్ టైం సెక్స్ చేస్తే బ్లీడింగ్ అవుతుందా అనే ప్రశ్నకు.. అమ్మడు ..కొందరికి అవుతుంది… కొందరికి అవదు..అది వాళ్ళ బాడీ తీరుని బట్టి ఉంటుంది అంటూ సమాధానమిచ్చింది. అక్కడి తో ఆగకుండా.. నేను ఫస్ట్ టైం శృంగారంలో పాల్గొన్నప్పుడు బ్లీడింగ్ అవ్వలేదు అంటూ బోల్డ్ ఆన్సర్ ఇచ్చింది.
ఇంకా ..వక్షోజాల సైజు గురించి మాట్లాడుతూ ..ఆ సైజు తక్కువగా ఉండటం వల్ల వచ్చిన ప్రాబ్లమ్ ఏం లేదని..నాకు అవి చిన్నగానే ఉంటయని చెప్పిన ఆమె.. మీ పార్ట్నర్ కాస్త పరిణతితో ఉండే వ్యక్తి అయితే ఆ విషయం పెద్దగా పట్టించుకోడని చెప్పుకొచ్చింది. ఇక మొదటిసారి సెక్స్ చేసినప్పుడు ఎలా ఉంటుంది..? ఆ టైంలో భయం వేస్తుందా..?నొప్పిగా ఉంటుందా..? అని అడిగిన ప్రశ్నకు..ఆ టైంలో ఒక్కోకరికి ఒక్కో ఫీలింగ్ ఉంటుంది. మొదటిసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు ప్రతీ ఒక్కరికీ కొత్త అనుభూతి ఉంటుందని… రిలేషన్షిప్లో దయ, విధేయతతో ఉండటం చాలా ముఖ్యమని… అహంకారపూరితంగా, ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఉండటం మంచిది కాదు అని..నాకు అలా ఉండే వాళ్ళు అంటే ఇష్టం లేదు అని చెప్పుకొచ్చింది. ఇంత బోల్డ్ గా మాట్లాడిన ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.