దివంగత నటి, అందాల తార శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్..అబ్బో అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. నటన పరంగా అమ్మ రేంజ్ లో మెప్పించలేకపోయినా..అందం మ్యాటర్ లో మాత్రం అమ్మ మించిపోవాలని తెగ ట్రై చేస్తుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. చేసింది కొన్ని సినిమాలే అయినా..నటన పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా..అమ్మడు హాట్ అందాలతో రచ్చ రచ్చ చేస్తుంటుంది. జాన్వీ కపూర్ పంచుకుంటున్న లేటెస్ట్ సెక్సీ ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తున్నాయ్. అందాలు ఆరబోస్తూ యువతకు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.
సినిమాల సంగతి ఎలా ఉన్నా..అమ్మడు హాట్ ఎక్స్ పోజింగ్ ఫోటోళు చూస్తే దిమ్మ తిరగాల్సిందే. చమట పట్టాల్సిందే. అలా ఉంటాయి జాన్వీ ఫోటో షూట్. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలతో గ్లామర్ విందునే వడ్డిస్తుంది. చడ్డీలు మిడ్డిలు బికినీ లు వేస్తూ..బాడీని ఎక్స్ పోజ్ చేయడంలో జావ్నీ తరువాతే ఎవ్వరైనా అనేలా చేస్తుంది. కానీ, సినిమా ల విషయంలో మాత్రం అమ్మ కోరిక నెరవేర్చలేకపోతుంది. శ్రీదేవి చివరి కోరిక తీరకుండానే చనిపోయింది. జాన్వీ ని తెర పై హీరోయిన్ గా చూడాలి అనుకుంది. కానీ ఆ కోరిక తీరలేదు.
ఆమె కు తన కూతురిని బిగ్ స్క్రీన్ పై స్టార్ హీరోయిన్ గా నిలుచో పెట్టాలనే కోరిక ఉందట. తెలుగులోను సినిమా లు చేయాలి జాన్వీ..తనని ఆదరించిన్నత్లే తన కూతురిని ప్రేమిస్తారు జనాలు అంటూ చెప్పుకొచ్చేదట. కానీ జాన్వీ సినీ కెరీర్ అందుకు భిన్నంగా ఉంది. ఆమె బాలీవుడ్ లోనే హీరోయిన్ గా ఎదగలేకపోతుంది..ఇక టాలీవుడ్ అనే మాట కే ఛాన్స్ లేకుండా పోతుంది. ఇదిగో ఎంట్రి ఇస్తుంది జాన్వీ..ఓసారి తారక్..మరోసారి విజయ్ సినిమా..ఇంకోసారి చరణ్ సినిమా అంటూ ఆశలు పెడుతున్న.చేతలు మాత్రం చేయట్లేదు. పరిస్ధితులు చూస్తుంటే జాన్వీ అస్సలు తెలుగు లో అవకాశాలు దక్కించుకుంటుందో లేదో కూడా డౌటే అంటూన్నారు సినీ విశ్లేషకులు..?