Healthభార‌తీయుల‌కు మాత్ర‌మే స్పెష‌ల్ అయిన ఈ 3 ముద్దులు మీరు ట్రై...

భార‌తీయుల‌కు మాత్ర‌మే స్పెష‌ల్ అయిన ఈ 3 ముద్దులు మీరు ట్రై చేశారా…!

శృంగారం అనేది.. దాని గురించి తెలుసుకోవాలంటే చాలా ఉంటుంది. ఇదో పెద్ద శాస్త్రం… బ్ర‌హ్మ‌ప‌దార్థం ఎవ్వ‌రికి అంతుప‌ట్ట‌ని ర‌హ‌స్యాలు ఇందులో చాలానే ఉంటాయి. ఎంత కొత్త‌గా ట్రై చేసినా చాలా మంది స‌రికొత్త అనుభూతులు మిగుల్చుకుంటారు. ఇక శృంగారంలో భార‌తీయ శృంగార త‌త్వానికి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో పేరు ఉంది. వాత్సాయ‌నుడు రాసిన కామ‌సూత్ర భంగిమలు దేశ‌వ్యాప్తంగానే ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో ఫేమ‌స్‌.

అయితే మ‌న భార‌తీయ పూర్వికులు ప్ర‌పంచానికి అందించిన శృంగార కానుక‌లు చాలానే ఉన్నాయి. ఈ క‌ళ‌లో చాలా విష‌యాలు ప్ర‌పంచ‌మే మ‌న నుంచి నేర్చుకుంది. అయితే మ‌నం మ‌న పూర్వీకులు చెప్పిన శృంగారానికి సంబంధించి తెలుసుకోవాల్సిన 3 ర‌కాలైన ముద్దులు ఉన్నాయి. ఆ మూడు ముద్దులు ఏంటో మ‌నం ఓ సారి తెలుసుకుందాం.

1- కొలిచిన ముద్దు :
కొలిచిన ముద్దు అంటే అర్థం ఏంటంటే ర‌తిలో ఉన్న‌ప్పుడు ఓ స్త్రీ త‌న నోటిని ముద్దు పెట్టుకోమ‌ని బ‌ల‌వంతం చేస్తే కాని క‌ద‌ల‌దు. ఇది త‌ర‌చూ ఆర్కెస్ట్రేట్ చేయ‌బ‌డుతోంద‌ట‌. ఈ ముద్దుగురించి కామ‌సూత్ర‌లో చాలా స్పెష‌ల్‌గా చెప్పార‌ట‌.

2- త్రోబింగ్ ముద్దు :
శృంగారంలో పాల్గొన్న ప్ర‌తి ఒక్క‌రు కూడా ఈ ముద్దుగురించి ప్ర‌య‌త్నించాల‌ట‌. అయితే 2000 సంవ‌త్స‌రాల క్రితం ప‌విత్ర శృంగార గ్రంథంలోనే దీని గురించి పొంద‌రుప‌రిచార‌ట‌. అయితే దీనిని స్త్రీలు ఎక్కువుగా ఇష్ట‌ప‌డ‌తార‌ట‌. ఈ ముద్దుపెట్టించుకునేందుకు స్త్రీలే ఎక్కువుగా చొర‌వ చూపిస్తార‌ట‌. ఆమె త‌న పెదాల‌తో బ‌ల‌వంతంగా త‌న భాగ‌స్వామి పెదాల‌ను ప‌ట్టుకుని ముద్దు పెడుతుంద‌ట‌.

3- బ్రషింగ్ ముద్దు :
మ‌నం బాలీవుడ్ సినిమాల్లో ఈ ముద్దును చాలా సార్లు చూసేశాం. ఇక్క‌డ స్త్రీ త‌న క‌ళ్లు మూసుకుంటుంది. ఆ త‌ర్వాత పురుషుడి పెదాల‌ను సున్నితంగా ముద్దు పెట్టుకుంటుంది. ఆ త‌ర్వాత అత‌డి క‌ళ్ల‌ను కూడా త‌న క‌ళ్ల‌తో క‌ప్పేస్తుంద‌ట‌. ఆ త‌ర్వాత పురుషుడు త‌న నాలుక‌తో ఆమె పెదాల‌ను.. నోటి లోపలి బాగాల‌ను బ్రెష్ చేసిన‌ట్టుగా ముద్దు పెట్టుకుంటాడ‌ట‌.

అయితే ఈ ముద్దులు మాత్ర‌మే కాదు… ఓవ‌రాల్‌గా కామ‌సూత్ర‌లో 250 కంటే ఎక్కువ ర‌కాల ముద్దులు, సూచ‌న‌లు ఉన్నాయ‌ట‌. ఆ యాంగిల్స్‌, ముద్దుల గురించి తెలియ‌డంతో పాటు వాటితో శృంగారాన్ని ఎంజాయ్ చేస్తే స్వ‌ర్గంలో విహ‌రించిన‌ట్టే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news