Movies40 ఏళ్ల వ‌య‌స్సులో ఎద అందాల‌తో బాల‌య్య మ‌ర‌ద‌లు అరాచ‌కం...!

40 ఏళ్ల వ‌య‌స్సులో ఎద అందాల‌తో బాల‌య్య మ‌ర‌ద‌లు అరాచ‌కం…!

చాలా మంది హీరోయిన్లు సౌత్‌లో ఇంకా చెప్పాలంటే టాలీవుడ్‌లోనే కెరీర్ స్టార్టింగ్‌లో మంచి అవ‌కాశాలు ద‌క్కించుకుంటారు. వాళ్లను ఏ సినిమా ఇండ‌స్ట్రీ గుర్తించ‌న‌ప్పుడు తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ గుర్తించి మంచి ఛాన్సులు ఇస్తుంది. ఇక్క‌డ కొన్ని హిట్స్ ప‌డిన వెంట‌నే వాళ్ల క‌ళ్లు నెత్తికి ఎక్కేస్తాయి. బాలీవుడ్‌లో స్టార్ అయిపోవాల‌ని క‌ల‌లు కంటూ అక్క‌డ‌కు వెళ‌తారు. అక్క‌డ వాళ్లు వీళ్ల‌ను ప‌ట్టించుకోరు. ఆ త‌ర్వాత తెలుగులో ఫేడ‌వుట్ అయిపోయి ఎటూ కాకుండా పోతారు.

ఈ లిస్టులో ఇలియానాతో మొద‌లు పెడితే ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌.. ఇక ఒక‌ప్పటి హీరోయిన్ ఫ్లోరా సైనీ లాంటి వాళ్లు చాలా మందే ఉన్నారు. 20 ఏళ్ల క్రితం ఆశాషైనీ తెలుగులో ఓ మీడియం రేంజ్ హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది. శ్రీకాంత్, జ‌గ‌ప‌తిబాబు లాంటి మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో కాస్త రొమాంటిక్ యాంగిల్స్‌లో, కాస్త హాట్‌గా క‌నిపించే అమ్మ‌డికి ఒక్క‌సారిగా న‌ర‌సింహానాయుడు సినిమాలో ఛాన్స్ వ‌చ్చింది.

ఆ సినిమాలో సిమ్రాన్ చెల్లిగా, బాల‌య్య‌కు మ‌ర‌ద‌లుగా న‌టించింది. న‌ర‌సింహానాయుడులో ల‌క్స్‌పాప ల‌క్స్‌పాప లంచ్‌కొస్తావా ? అనే పాట‌ల‌తో బాల‌య్య‌తో క‌లిసి ఆమె వేసిన స్టెప్పులు అప్ప‌ట్లో కుర్ర‌కారున ఊపేశాయి. ఆ క్రేజ్‌ను ఆమె కంటిన్యూ చేసుకోలేద‌క‌పోయింది. త‌ర్వాత పేరు క‌లిసి రావ‌డం లేదంటూ ఫ్లోరా సైనీగా మార్చుకుంది. పేరు మార్చుకున్నా ఆమె జాత‌కం మార‌లేదు.

30 కు పైగా సినిమాలు చేసినా అవ‌న్నీ చాలా వ‌ర‌కు సెకండ్ హీరోయిన్ రోల్సే. చూడ‌డానికి కావాల్సినంత అందంతో పాటు చ‌క్క‌ని అభిన‌యం ఉన్నా ఆశా ఎందుకో ఓ మోస్త‌రు రేంజ్ హీరోయిన్గా కూడా ఎద‌గ‌లేదు. ఆ త‌ర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా అక్క‌డ రెండు, మూడు సినిమాల్లో ఛాన్సులు ఇచ్చారు. ఆ సినిమాలు ఆడ‌లేదు.. ఆమెను ప‌ట్టించుకునే వాళ్లు కూడా లేరు. త‌ర్వాత టాలీవుడ్‌లో ఆమె ఫేడ‌వుట్ అయిపోయింది.

ఇప్పుడు ఆశా వ‌య‌స్సు 40 ఏళ్లు పైనే. ఈ వ‌య‌స్సులోనూ ఆమె ఎద అందాలు ఆర‌బోస్తూ.. త‌న కొంటె చూపుల‌తో కుర్ర‌కారును క‌వ్విస్తోంది. మిగిల్ ఏజ్ దాటేసి ఆంటీ వ‌య‌స్సులోనూ ఆమె క‌వ్వింత ఏ మాత్రం త‌గ్గ‌లేదు. అయితే ఫ్లోరా సైనీ తాజాగా బాలీవుడ్‌లో ఓ బోల్డ్ వెబ్ సీరిస్‌లో ఆఫ‌ర్ వ‌చ్చింది. మ‌రి ఈ 40 ఏళ్ల ఆంటీ బోల్డ్ పాత్ర‌లో ఎంత ర‌చ్చ చేస్తుందో ? చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news