ఎస్ నిజంగానే కొందరు రొమాన్స్ విషయంలో భలే మెస్మరైజ్ చేస్తూ భాగస్వాములను బాగా సంతృప్తి పెడతారు.. వారు కూడా అంతే సంతృప్తి చెందుతారు. రొమాన్స్‌లో కొన్ని టెక్నికలతో భాగస్వాములను సంతృప్తి పరచడం అనేది ఓ కళ. స్త్రీ, పురుషులు అన్న బేధం లేకుండా కొందరు ఈ తరహా వ్యక్తులు ఉంటారు. బెడ్ మీద వారి ప్రవర్తనతో పాటు వారి కదలిక అన్ని కూడా శృంగార భాగస్వామిని బాగా ఉత్తేజ పరుస్తాయి.
పురుషుడిని బెడ్ మీద ఎలా ట్రీట్ చేసి తమ వైపునకు తిప్పుకునేలా చేయాలో టెక్నిక్‌లు తెలిసిన స్త్రీలు ఉంటారు.. అలాగే పురుషులు కూడా ఈ తరహా టెక్నిక్స్ ఉన్న వాళ్లే ఉంటారు. శృంగారం వేరు ఆకర్షణ వేరు.. కొందరు ఆకర్షణకు బాగా లోనవుతారు. తీరా బెడ్ మీదకు వచ్చేసరికి భాగస్వామిని ఆ స్థాయిలో సంతృప్తి పరచకపోవచ్చు.. లేదా వారు సంతృప్తి చెందకపోవచ్చు.
ఇక మనుషుల్లో కొన్ని రాశుల వారికి శృంగారానికి లింక్ ఉందట. రాశి శాస్త్రం గురించి బాగా తెలిసిన వారు ఈ విషయాలు చెపుతున్నారు. కొన్ని రాశుల వారు తమ భాగస్వాములను రొమాన్స్, శృంగారం విషయంలో బాగా సంతృప్తి పరచడంతో పాటు వీరిద్దరు కలిసి బాగా ఎంజాయ్ చేస్తారట. వృషభ రాశి మగాళ్లు స్త్రీలను బాగా మెస్మరైజ్ చేస్తూ రొమాన్స్‌లో వారిని బాగా ఉత్తేజ పరుస్తారట.
వృశ్చిక రాశిలో ఉన్న మగ, ఆడ వాళ్లు ఎవరైనా బెడ్ మీద పార్ట్నర్లో కావాల్సినంత ఉత్సాహం కలిగేలా చేయడంలో సక్సెస్ అవుతారట. వీళ్లు బెడ్‌మీద పార్ట్‌నర్‌పై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయిస్తారట. సింహరాశి వారికి గ్లామర్ ఉంటుందట. వీరు సెక్సువల్‌గా కూడా బాగా ఉంటారట. వీరు శృంగారాన్ని బాగా ఇష్టపడతారట. వీళ్లు భావప్రాప్తితో పాటు భాగస్వామికి మాంచి ఫీల్‌ను కలిగేలా చేస్తారట.
ఇక మిథున రాశి వారితో శృంగారం అస్సలు బోర్ కొట్టనే కొట్టదట. వీరు కూడా చాలా ఎక్స్పర్మెంట్స్ చేస్తారట. మీనరాశి వారు శృంగారం విషయంలో సెన్సిటివ్, ఎమోషనల్‌గా ఉండడంతో పాటు భాగస్వామికి మాంచి కంపర్టబులిటీ ఇస్తారట. చాలా సర్ఫ్రైజ్ మూమెంట్స్ కూడా ఇస్తారట.