Moviesఅర్ధరాత్రి ఆడవాళ్లతో అరుపులు..ఆ డైరెక్టర్ ఇంత శాడిస్ట్ నా..?

అర్ధరాత్రి ఆడవాళ్లతో అరుపులు..ఆ డైరెక్టర్ ఇంత శాడిస్ట్ నా..?

సినీ ఇండస్ట్రీలో అవకాశాల పేరుతో అమ్మాయిలను వాడుకోవడం చాలా కామన్ అయిపోయింది. నిజం చెప్పాలంటే ఇది ఓ సాంప్రదాయం లా తర తరాలు పాకుతూ వస్తుంది. ఆ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ అని తేడాలు ఏం లేకుండా.. ప్రతి ఇండస్ట్రీలోను ఇలాంటి..మృగాళ్ల చేతిల్లో నలిగిపోతున్నారు అమాయకపు ఆడవాళ్ళు. స్టార్ హీరోయిన్స్ సైతం మేము క్యాస్టింగ్ కౌచ్ ను ఫేస్ చేశాం అంటూ సిగ్గు విడిచి చెప్పుతున్నారు. అయినా పట్టించుకునే నాధుడే లేడు.

ఇలా చాలా మంది హీరోయిన్స్ తమ బాధను ఓపెన్ గా మీడియా ముందు చెప్పుకున్నారు. కాగా రీసెంట్ గా మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రముఖ డైరెక్టర్ నిజ స్వరూపం బయటపెట్టింది. వాడు అంత నీచుడు..ఈ లోకం లో లేనే లేడు అంటూ సంచలన విషయాలను రివీల్ చేసిన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

సినీ ఇండస్ట్రీలో మంచి పేరున్న ఓ బడా డైరెక్టర్..పెద్ద పెద్ద హీరోలతో కూడా సినిమాలు తెరకెక్కించిన ఆయన..తన సినిమాలో అవకాశం కోసం వచ్చిన అమ్మాయిలను నమ్మించి మోసం చేసేవాడట. ఆ విషయం ఆమె అనుభవిస్తేనే కాని ఆయన అలాంటి వాడు అని తెలియలేదు అంటూ చెప్పుకొచ్చిందట సదరు నటి.

 

సినిమాలో అవకాశం కోసం వెళ్లితే ..ఓ అడ్రెస్ చెప్పి అక్కడకు రా ఆడిషన్ తీసుకుంటా అని నమ్మించి..తీరా అక్కడికి వెళ్లాక తన తో అసభ్యకరంగా నడుచుకోవడమే కాకుండా..ఫోన్లో వల్గర్ వీడియోలు చూపించి అలా తనతో చేయమనేవాడని..ఇష్టం లేదు వద్దు అన్ని అడుకున్న వదిలేవాడు కాదని..బలవంతంగా అయినా అలాంటి పనులు చేయించి లైంగికంగా వేధించాడని చెప్పుకొచ్చిందట. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news