స్టార్ హీరోయిన్ సమంత ఎందుకు విడాకులు తీసుకుందో తెలియదు కానీ ఆమె పెట్టే ప్రతి పోస్ట్ పరోక్షంగా నాగ చైతన్య ను టార్గెట్ చేస్తున్నాట్లు ఉంటున్నాయి. దీంతో అక్కినేని అభిమానులకు కోపం తెప్పిస్తుంది. విడాకుల తరువాత సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉంటున్న సమంత..రోజుకో పోస్ట్ పెడుతూ నిత్యం వార్తల్లో హెడ్ లైన్స్లో నిలుస్తుంది. విడాకుల తరువాత ఇష్టా రాజ్యంగా ప్రవర్తిస్తున్న సామ్..పుష్ప లో ఐటెం సాంగ్ లో నటించిన తీరు చూస్తే ఎవ్వరికైన కోపం రాక తప్పదు.
చెస్ట్ కనిపించేలా బ్లౌస్..తొడలు కనిపించేలా లంగా కట్టుకుని..బనీ పై అలా ఎక్కి ఊగుతుంటే ..అది చూసిన అక్కినేని అభిమానులు కోపంతో ఊగిపోయారు. ఇక ఆ తరువాత కూడా గొవా ట్రిప్ అంటూ ఫ్రెండ్స్ తో వెళ్లి చడ్డి మిడ్డీలతో హాట్ ఎక్స్ పోజింగ్ డృఎసులు వేసుకుంటూ తెగ ఎంజాయ్ చెసింది సమంత. అంతేనా ఏకంగా బికినీలో యోగా చేస్తూ…ఆ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక వై జెట్ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ తో వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు మళ్ళీ అదే రీతిలో సమంత పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
ప్రముఖ హాలీవుడ్ హాస్యనటుడు విల్ స్మిత్. .. విల్ పుస్తకం నుంచి ఓ కోట్ షేర్ చేసుకున్నారు. ఇక అందులో ఏం రాసి ఉందంటే.. ” గత కొన్ని ఏఅళ్లుగా మనందరికి.. వైఫల్యం, అవమానం, విడాకులు,నష్టం, మరణంతో వ్యవహరించాము అంటూ పరోక్షంగా తన విడాకుల ప్రస్తావన తీసుకొచ్చింది. ఇక ” నాకు ప్రాణహాని ఉంది. నా డబ్బు లాక్ చేయబడింది అంటూ తన నిజ జీవితంలో జరిగిందే జనాలకు చెప్పుతున్నట్లు అనిపించింది.
నా వ్యక్తిగత విషయాలను అతిక్రమించారు అంటూ .. నా కుటుంబం విచ్ఛిన్నమైంది అని రాసి ఉన్న పోస్ట్ ను షేర్ చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్ట్ బట్టి అందులో రాసి ఉన్న దాని బట్టి చూస్తే సమంత ఎంతో బాధను అనుభవించే డైవర్స్ తీసుకుందని అంటున్నారు అభిమానులు. ప్రస్తుతం సమంత చేతినిండా సినిమాలతో బిజీ బిజీ గా ఉంది. త్వరలో ఆమె నటించిన శాకుంతలం అనే సినిమా రిలీజ్ కానుంది.