Moviesరాయ్ ల‌క్ష్మీ స్టిల్స్ చూస్తే కుర్రాళ్ల‌ను ఆప‌డం క‌ష్ట‌మే... ఇంత అంద‌మా...!

రాయ్ ల‌క్ష్మీ స్టిల్స్ చూస్తే కుర్రాళ్ల‌ను ఆప‌డం క‌ష్ట‌మే… ఇంత అంద‌మా…!

లక్ష్మీ రాయ్ ఒక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్ల‌కు మాంచి కిక్ ఇచ్చేసింది. ల‌క్ష్మీరాయ్‌గా తెలుగు సినిమా తెర‌కు ఆమె ప‌రిచ‌యం అయ్యింది. శ్రీకాంత్ హీరోగా వ‌చ్చిన కాంచ‌న‌మాల కేబుల్ టీవీ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన రాయ్ ల‌క్ష్మీ ఆ త‌ర్వాత అడ‌పా ద‌డ‌పా సినిమాలు చేస్తూ వ‌చ్చింది. తెలుగుతో పాటు త‌మిళంలోనూ కొన్ని సినిమాలు చేసింది. ఒకానొక టైంలో డ్యాన్స్ డైరెక్ట‌ర్‌, డైరెక్ట‌ర్ రాఘ‌వ లారెన్స్‌కు అస్థాన క‌థానాయిక అన్న ముద్ర కూడా వేయించుకుంది. ఆ త‌ర్వాత భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ ధోనీతో కూడా డేటింగ్ చేసింద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. వారిద్ద‌రు క‌లిసి చెట్టాప‌ట్టాలేసుకుని క‌నిపించేవారు.

ఆ త‌ర్వాత ధోనీతో బ్రేక‌ప్ అయ్యింది. అందం, అభిన‌యం ఉన్న రాయ్‌ల‌క్ష్మీ స్టార్ హీరోయిన్‌గా ఎద‌గాల్సి ఉన్నా బ్యాడ్ ల‌క్ ఏంటో గాని ఆ ఛాన్స్ రాలేదు. చివ‌ర‌కు పేరు క‌లిసి రాలేద‌ని.. త‌న పేరును ల‌క్ష్మీరాయ్ నుంచి రాయ్‌ల‌క్ష్మీగా మార్చుకుంది. ఆ త‌ర్వాత బాలీవుడ్‌కు వెళ్లింది. అక్క‌డ కూడా అనుకున్న ఛాన్సులు రాలేదు. ఆ త‌ర్వాత ఆమె మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీనెంబ‌ర్ 150 సినిమాలో ర‌త్తాలు ర‌త్తాలు ఐటెం సాంగ్ చేయ‌డంతో బాగా పాపుల‌ర్ అయ్యింది.

చివ‌ర‌కు ఆమెకు హీరోయిన్ ఛాన్సుల కంటే ఐటెం సాంగుల ఛాన్సులే ఎక్కువ‌య్యాయి. సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రాయ్‌ల‌క్ష్మీ తాజాగా త‌న హాట్ హాట్ ఫొటోలు షేర్ చేసింది. రాయ్‌ల‌క్ష్మి ఓ హాట్ ఫొటో షేర్ చేసింది అంటే చాలు లైకులు కుమ్ముడే కుమ్ముడు.. ఆమె హాట్ ఫోటోలంటే నెటిజ‌న్ల‌కు బాగా పిచ్చి.. అందుకే విప‌రీతంగా ఆమె అందంపై కామెంట్లు చేస్తూ ఉంటారు.

ఆమె తాజాగా అందాలు ఆర‌బోస్తూ ఫొటోల‌కు పోజులిచ్చింది. చ‌లికాలంలోనే చెమ‌ట‌లు ప‌ట్టించేలా ఆ స్టిల్స్ ఉన్నాయి. ప్ర‌స్తుతం ఇవి నెట్టింట్లో వైర‌ల్‌గా మారాయి. రాయ్‌ల‌క్ష్మిది మామూలు అందం కాదుగా అని వారంతా కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫొటోల‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news