Moviesదానికి వెళ్లాలి అన్నా భార్య పర్మీషన్ తీసుకోవాల్సిందే..ఆ స్టార్ హీరో కొంగుచాటు...

దానికి వెళ్లాలి అన్నా భార్య పర్మీషన్ తీసుకోవాల్సిందే..ఆ స్టార్ హీరో కొంగుచాటు భర్త..?

వివాహ బంధంలో అని సజావుగా సాగాలి అన్నా..భార్య భర్తలు హ్యాపీగా ఉండాలి అనుకున్నా తమ సంసార జీవితంలో ఒకరి మాట మరోకరు వినాలి. నేను భర్తని నువ్వు భార్యవి నేను చెప్పిన్నట్లే వినాలి అని భర్త రూల్స్ పెట్టినా..లేదా, భర్త మంచి వాడై అర్ధం చేసుకునే విధంగా ఇద్దరం సర్దుకుపోతాం అని చెప్పి కొంచెం తగ్గితే..బెట్టు చూపి ఆడవాళ్లు ఓవర్ చేసినా..పోయేది వాళ్ల కాపురమే. గొడవలు వచ్చేది వాళ్ల సంసారంలోనే. అయితే ఇవి సామాన్య ప్రజలకే కాదు సెలబ్రిటీ భార్య భర్తలకు కూడా వర్తిస్తాయి.

ఎంత స్టార్ హీరో అయినా .. మగాడు అయినా..ఓ పెళ్ళానికి మొగుడే. అలాగే ఎంత పెద్ద అందగత్తే అయినా స్టార్ హీరోయిన్ అయినా.. ఓ భర్తకి భార్యనే. అయితే చాలా మంది అడవాళ్లకు తన భర్త తన మాట వినాలి అని ఉంటుంది. అలా అనుకోవడం లో తప్పు లేదు. కాని తన భర్త తన మాటే వినాలి అనుకోవడం తప్పు. ఇక్కడ అలాంటి పనే చేసింది ఓ స్టార్ హీరోయిన్ భార్య. చూడటానికి చక్కటి రూపం.. భర్త అంటే ప్రాణం కానీ..సంసార జీవితంలో ఆమెదే అప్పర్ హ్యాండ్ అయ్యుండాలి అనేది ఆమె కోరిక.

ఇక అలానే కూడా చేస్తుందట. భర్త ఎంత సంపాదించినా..ప్రతి రూపాయి లెక్క చెప్పాల్సిందే.. ఒక రూపాయి ఖర్చు చేస్తున్న ఆమె పర్మీషన్ తీసుకోవాల్సిందేనట. అంతేనా..ఫ్రెండ్స్ తో సరదాగా బయటకు వెళ్ళాలి అన్నా..అక్కడ మందుకొట్టాలి అన్నా ..ముందుగా భార్యకు చెప్పి ఆమె పచ్చ జెండా ఊపితేనే..సార్ ఇక్కడ బాటిల్ ఎత్తుతాడట. ఇక ఈ మ్యాటర్ మొత్తం సదరు హీరో ఫ్రెండ్ ద్వార బయటకు వచ్చిన్నట్లు తెలుస్తుంది. దీంతో నెటిజన్స్ ఆ స్టార్ హీరో కి కొంగుచాటు చాటు భర్త అంటూ బిరుదుని ఇచ్చేసారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news