Moviesఆ స్టార్ హీరోతో ప్రియమణి పెళ్ళి..పెట్టాకులు అవ్వడానికి కారణం ఇదే..?

ఆ స్టార్ హీరోతో ప్రియమణి పెళ్ళి..పెట్టాకులు అవ్వడానికి కారణం ఇదే..?

ప్రియమణి.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోలకు బెస్త్ చాయిస్ అయిన ఈ అమ్మదు.. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుని..స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఈ బ్యూటీ తెలుగులోనే కాదు.. తమిళంలో కూడా దాదాపు అందరూ స్టార్ హీరోలతో కలిసి స్టెప్పులు వేసింది. కోలీవుడ్ లో కూడా అమ్మడుకు మంచి మార్కెట్ ఉంది. అంతేకాదు.. నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ, మళయాల సినిమాల్లో హాట్ హాట్‌గా కనిపిస్తూ అందాలు వలకబోస్తూ.. కుర్రకారు గుండెల్లో గుబులు రేకెత్తించిన ప్రియమణి సడేన్ గా పెళ్లి చేసుకునీ ఊహించని షాక్ ఇచ్చింది. బాయ్ ఫ్రెండ్ ముస్తఫా రాజ్ ను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ సినిమాల పరంగా కూడా బిజీ గా మారింది.

అయితే, ప్రియమణికి ఒక్కప్పుడు స్టార్ హీరో వెలుగు వెలిసిన తరుణ్ కి మధ్య ఏదో కిచ్ కిచ్ సంబంధం ఉన్నట్లు అప్పట్లో మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. నవ వసంతం సినిమాలో జంటగా నటించిన హీరో తరుణ్‌, ప్రియమణి మధ్య ప్రేమాయణం నడిచిందని..ఆ సినిమా షూటింగ్ టైంలో వీళ్ళు చాలా క్లోజ్ అయ్యారని వార్తలు హల్ చల్ చేసాయి. అంతేకాదు పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ మీడియాలో న్యూస్ హాట్ టాపిక్ గా నడించింది.

ఇక ఈ న్యూస్ లని చూసి ఒకరోజు తరుణ్ అమ్మగారు ఏకంగా ప్రియమనిని డైరెక్ట్ గా ‘మీరిద్దరు నిజంగానే ప్రేమించుకుంటున్నారా?.. అదే నిజమైతే మీ పెళ్లి చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. ఏదైనా ఉంటే సంకోచించకుండా చెప్పేయండి’… అని అడిగారట. దీంతో షాక్ అయిన ప్రియమని అలాంటిది ఏం లేదు ఆంటీ అంటూ అవి ఫేక్ న్యూస్ మీరు నమ్మకండి అని చెప్పుకొచ్చిందట. అలా ఏం లేని వాళ్ల మధ్య పెళ్లి జరగబోతుంది అంటూ క్రియేట్ చేసి చివరకు ఆ పెళ్లిని పెట్టాకులు చేసారు గాసిప్ రాయళ్ళు. ప్రస్తుతం ప్రియమణి తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి..మంచి ఫాం లో ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news