Gossipsసమంతకు అంత తల పొగరా..నాగార్జునను అంత మాట అనేసిందా..?

సమంతకు అంత తల పొగరా..నాగార్జునను అంత మాట అనేసిందా..?

సమంత తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ నాగ చైతన్య తో విడాకుల తరువాత ఆమె పెట్టే ప్రతి పోస్ట్ పరోక్షంగా అక్కినేని ఫ్యామిలీ ని టార్గెట్ చేసేలా ఉంటున్నాయి. ఇక రీసెంట్ గా ఫ్రెండ్స్ తో గోవా ట్రిప్ వేసిన అమ్మడు అక్కడ ఎంత ఎంజాయ్ చేసిందో మంకు ఫోటోల రూపంలో చూయించి సర్ప్రైజ్ కాదు కానీ ఊహించని షాక్ ఇచ్చింది. జీన్స్,మొడ్రన్ డ్రెస్ లల్లో కనిపించే సమంత ఒక్క మెటు దిగి టూ పీస్ బికినీతో దర్శనమిచ్చి కుర్రాళ్లకు చెమటలు పట్టించింది. కానీ ఇలాంటి డ్రెస్ వెసుకోవడం పట్ల అక్కినేని అభిమానులు చలా హర్ట్ అయ్యిన్నట్లు తెలుస్తుంది.

 

నాగచైతన్యతో విడాకుల తరువాత సమంత నాన్ స్టాప్ గా సినిమాలు చేసుకుంటూ పోతుంది. ఇప్పటికి మూడు బడా ప్రాజెక్ట్స్ కి సైన్ చేసిన సమంత..రీసెంట్ గా పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక సామ్‌ అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత ..అస్సలు అక్కినేని కుటుంబం గురించి కానీ, చై గురించి కానీ ఎక్కడ మాట్లాడటం లేదు. ప్రతి రోజు సోషల్ మీడియాలో ఏదో ఒక్క పోస్ట్ పెడుతూ పరోక్షంగా కౌంటర్లు వేస్తుందే కానీ..డైరెక్ట్ గా ఎక్కడ మాట్లాడటం లేదు.

ఇక రీసెంట్ గా సోషల్ మీడియాలో అమ్మడుకి సంబంధించిన ఓ వార్త తెగ హల్ చల్ చేస్తుంది. సమంత దగ్గర పని చేసే వాళ్ల దగ్గర నుండి లీక్ అవుతున్న సమాచరం బట్టి..సమంతకు నాగర్జున కాల్ చేసాడని..కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదని..మళ్లీ నాగ్ కాల్ చేసాడు అని అయినా కానీ సమమత్ ఆయన కాల్ అటెండ్ చేయలేదని తెలుస్తుంది. ఇక ఆ టైంలో ఆమె పక్కనే ఉన్న సామ్‌ ఫ్రెండ్ టాలీవుడ్ హీరో ..మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చుగా అని అంటే సమంత “ఇంట్లో ఆయనకు అంత సీన్ లేదు. భార్య చెప్పిందే వింటాడు. అయినా ఆయనతో మాట్లాడి టైం వేస్ట్”అంటూ చెప్పిందట. ప్రస్తుతం ఈ వార్త మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news