Moviesబ్రేకప్ తర్వాత బంపర్ ఆఫర్..అదృష్టం అంటే ఇదేగా..?

బ్రేకప్ తర్వాత బంపర్ ఆఫర్..అదృష్టం అంటే ఇదేగా..?

బిగ్ బాస్ షో వల్ల ఎందరి జీవితాలు బాగుపడాయో తెలియదు కానీ చాలా మంది జీవితాలు మాత్రం నాశనం అయ్యాయి. బిగ్ బాస్ లోకి వెళ్లితే మంచి మంచి ఆఫర్లు వస్తాయని భావించిన కొందరి కంటెస్టెంట్లకి ఆఫర్ల రాకపోగా ఉన్న మంచి పేరు పోయింది. అందులు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్. స్టార్ హీరో కి సరిసమానంగా క్రేజ్ ఉండే ఈయనకు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లాకు ఆ క్రేక్ తగ్గిందనే చెప్పాలి.

తోటి కంటెస్టెంట్ స్రి తో హగ్గులు,ముద్దులు అంటూ రెచ్చిపోయాడు.దానికి మళ్లీ ఫ్రెండ్ షిప్ అనే పేరును పెట్టాడు. దీంతో హౌస్ బయటనుండి ఇవన్నీ చూసిన తన గర్ల్ ఫ్రెండ్ దీప్తి..ఆయన హౌస్ నుండి బయటకు రాగానే బ్రేకప్ చెప్పేసింది. దీంతో షన్నూ కి మైండ్ బ్లాక్ అయ్యింది. ఇక్కడ షాకింగ్ ఏమిటంటే అందరు దీపు కే సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు చేసింది కరెక్ట్ దీపు షన్ను కి ఇలా కావాల్సిందే అంటూ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక షణ్ముఖ్ తో క్లోజ్ గా మూవ్ అయిన సిరి కూడా బ్రేకప్ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ కూడా సిరితో బ్రేకప్ చెప్పబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ఆయన సోషల్ మీడియా ఖాతాలో ఆమెకు సంబంధించిన ఫోటోలు దిలీట్ చేసారు. దీంతొ ఈ జంట కూడా విడిపోతున్నారంటూ ఫిక్స్ అయిపోయారు జనాలు. కేవలం బిగ్ బాస్ వల్ల రెండు జంటల మధ్య చిచ్చు రేగి..

దీప్తీ సునైనా- షణ్ముఖ్ జంట విడిపోవడం వాళ్ల బాటలోనే శ్రీహాన్, సిరి కూడా బ్రేకప్ చెప్పుకోబోతున్నారంటూ వార్తలు రావడం సంచలనంగా మారింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే స్టార్ట్ అవ్వబోతున్న బిగ్ బాస్ ఓటీటీలోకి సిరి బాయ్ ఫ్రెండ్ స్రీహన్ కూడా ఓ కంటెస్టెంట్ గా హౌస్లోకి వెళ్ళబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి సిరిని అంత ఓపికగా భరించినందుకు బయట ఆయన కు బోలెడు మది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక్కవేళ ఈయన బిగ్ బాస్ లోకి వెళ్లితే ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటారు అంటున్నారు ఫ్యాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news