సెలబ్రిటీలు అన్నాక కొంచెం జాగ్రత్తాగా మాట్లాడాలి. వాళ్ళు చిన్న మాట జారిన పట్టేసే జనం..వాళ్లు దైవంగా భావించే దేవుడి మీద జోక్స్ వేస్తే ఊరుకుంటారా..అది సరదాకు అన్నా సరే రచ్చ రచ్చ చేసెస్తారు. ఇక నెటిజన్స్ కోపం వస్తే పరిస్ధితులు ఎలా ఉంటాయో అస్సలు చెప్పనవసరం లేదు.ఒక్క స్టార్ సెలబ్రిటి పోజీషన్ లో ఉండే టప్పుడు నలుగురికి ఉపయోగ పడే మాటలు చెప్పాలి కానీ నలుగురిలో నవ్వుల పాలూయ్యే మాటలు మాటలు మాట్లాడకూడదు.
అయితే తాజాగా ఓ బాలీవుడ్ నటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దాంతో ఇప్పుడు ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదుర్కొంటోంది. బాలీవుడ్ నటి శ్వేతా తివారి..చాలా మందికి ఈ పేరు సుపరిచితమే. మరీ ముఖ్యంగా హిందీ సీరియల్స్ చూసే వారికి బాగా తెలిసి ఉంటాది. ఈమె సీరియల్స్ నే కాదు అపలు సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే మాత్రం ఏం లాభం అనకూడని మాటలు అని ఇప్పుడు నెట్టింట ట్రోలింగ్ కు గురి అవుతుంది.
బుల్లితెరపై ‘హమ్ తుమ్ అండ్ థెమ్’, ‘మేరీ డాడ్‌కి దుల్హన్’ తదితర సీరియల్స్‌లో నటిస్తోంది. అయితే తాజాగా ఆమె ఓ వివాదంలో ఇరుక్కుంది. తాజాగా “షో స్టాపర్” అనే వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు శ్వేతా తివారి సైతం హాజరయ్యింది. కాగా శ్వేతా తివారి మీడియాతో మాట్లాడుతూ….. వెబ్ సిరీస్ లో నటించిన హీరోయిన్ ను ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దేవుడు నా బ్రా సైజు తీస్తున్నాడు అని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది.
ఇవి తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. దేవుడిని ఉద్దేశించి ఆమె అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేశారు. తివారీ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా విచారణకు ఆదేశించారు. దీంతో ఆమె మీద ఐపీసీ 295(ఎ) సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేశారు. దీనిపై ఆమెకు సమన్లు పంపించనున్నారు. ఆమె చేసిన నేరం నాన్‌బెయిలబుల్ న్యాయవాదులు అంటున్నారు. ఈ కేసు విషయంలో ఆరోపణలు రుజువైతే ఆమెకు ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందట.
स्वेता तिवारी के इस बयान के पीछे की कहानी मैं बताता हूं क्योंकि मैं वहां मौजूद था और श्वेता से बातचीत भी हुई थी.
हुआ यूं कि सौरभ राज जैन जिन्होंने महाभारत सीरियल में कृष्ण का रोल निभाया है वो इस show में Brafitter बनेंगे तो
Thread-1/2@shwetatiwarione#Showstopper #ShwetaTiwari pic.twitter.com/wM0cHD4Mb4— Piyush Parmar (@ItsPiyushParmar) January 27, 2022