యాంకర్ లాస్య .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన టాలెంట్ తో అందంతో ఎన్నో షీకి యాంకర్ గా వ్యవహరించిన ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా అతి తక్కువ గానే కనిపిస్తుంది అభిమానులకు.
ప్రస్తుతం భర్త , బాబుతో ఎంతో సంతోషంగా ఉన్న లాస్య..ఒక్కపుడు ఇలా లేదు పది రుపాయిల కోసం కూడా చాలా కష్ట పడ్డాను అంటూ ఆమె స్వయంగా తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వీడియోలో చెప్పుకొచ్చింది. లాస్య కు ఈ స్టార్ స్టేటస్ రాత్రికి రాతే రాలేదు. ఎన్నో రాత్రులు పగలు క్ష్టపడి ఒక్కో రూపాయి సంపాదించుకుంటూ.. కష్టాలు నష్టాలు పడుతూ ఫైనల్ గా ఇప్పుడు లైఫ్ లో సెటి అయ్యింది.
‘సంథింగ్ స్పెషల్’ షో తో యాంకర్ గా తన కెరీర్ ని ప్రాంభించిన లాస్య..అందరి దగ్గర సంథింగ్ స్పెషల్ అనిపించుకునేందుకు అదే కార్యక్రమంతో స్క్రీన్ మీదికి వచ్చానంటూ ఎన్నో ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చింది యాంకర్ లాస్య. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈ క్యూట్ ముద్దుగుమ్మ..ఆ తరువాత అనుకోకుండా యాంకర్ అయ్యానని చెప్పింది. ఇక లాస్య తన భర్త మంజునాథ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. 2010లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నా.. పెళ్లి తరువాత రెండు ఫ్యామిలీలు ఒప్పుకోకపోవడంతో చాలా ఇబ్బందులు పడి..మళ్ళీ ఇద్దరు కుటుంబ సభ్యులను ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకున్నారు ఈ జంట.
ఇక తాను యాంకర్ గా చేసేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చిన లాస్య ..ఒకడు నన్ను పక్కలో పడుకోమని డైరెక్ట్ ఆఫర్ ఇచ్చాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అలా ఎంతో మందికి హీరోయిన్ గా అవకాశం ఇస్తామని చెప్పి నాతో అసభ్యంగా మాట్లాడాడు అని చెప్పిన లాస్య.. కొన్ని ఈవెంట్స్ కోసం వెళ్లిన హీరోయిన్స్, యాంకర్స్ కూడా వ్యభిచారం చిక్కులో ఇరుకుంటున్నారని, యాంకర్ లాస్య కొన్ని సంచలన ఆరోపణలు చేసినది.
లాస్య మాట్లాడుతూ.. “నేను అమెరికాకిన్ ఓ ఈవెంట్ చేయడానికి వెళ్లిన్నప్పుడు నాకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి.. నాకు కాల్ చేసి చాలా అసభ్యకరంగా డైరెక్ట్ గానే నా పక్కలో పడుకుంటావా అని అడిగేసాడు. నెను కుదరదని గట్టిగా చెప్పాను. దీంతో వాడికి కోపం వచ్చి నాతో స్టార్ యాంకర్లు సైతం పడుకున్నారు.. ఇక నువ్వు ఎంత అంటూ పచ్చి బూతులు మాట్లాడారు “అని తెలిపింది. దీంతో ఇందస్ట్రీ లో లాస్య కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి