Moviesబాలయ్య అల్లుడిగా నాగచైతన్యని రిజెక్ట్ చేయడానికి కారణం అదేనా..?

బాలయ్య అల్లుడిగా నాగచైతన్యని రిజెక్ట్ చేయడానికి కారణం అదేనా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రిలో నందమూరి ఫ్యామిలీకి-అక్కినేని ఫ్యామిలీకి ఎంత మంచి ఫ్రెండ్ షిప్ ఉందో మనకు తెలిసిందే. అప్పట్లో నందమూరి తారకరామారవు-అక్కినేని నాగేశ్వరరావు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్నారో..ఇప్పుడు బాలయ్య-నాగార్జున కూడా అంతే మంచిగా స్నేహ బంధం కొనసాగిస్తున్నారు. ఇద్దరి ఇళ్లల్లో ఏదైన చిన్న ఫంక్షన్ జరిగిన కుటుంబం మొత్తం హాజరయ్యి హ్యాపీగా గడుపుతారు. అలాంటి మంచి స్నేహితులుగా ఉన్న వీరు వియ్యంకులు అవ్వాలని అనుకున్నారట.

నందమూరి నట సింహం బాలకృష్ణ కు ఇద్దరు కూతుళ్లు ఉన్న విషయం తెలిసిందే. ఒకరు బ్రాహ్మీని మరొకరు తేజస్విని. వారిద్దరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి. అయితే బాలకృష్ణ పెద్ద కూతురు ని చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కి ఇచ్చి వివాహం జరిపించినబాలయ్య రెండో కూతురు తేజస్విని కి భరత్ తో వివాహం జరిపించ్చాడు బాలయ్య. కానీ, ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే..బాలయ్య రెండో కూతురు తేజస్విని..అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్యకి ఇచ్చి వివాహం జరిపించాలని అనుకున్నారట నాగ్-బాలయ్య.

అప్పట్లో వీళ్ల మధ్య ఉన్న ఫ్రెండ్ షి కొద్ది.. ఆ చనువుతోనే నాగార్జున ఇంకా బాలకృష్ణ వియ్యం అందుకోవాలని అనుకున్నారట. ఇరు కుటుంబాలు కలిసి చైతన్య తేజస్విని వివాహం జరిపించాలని మాట్లాడుకున్నారట. ఇక ఈ విషయానే నాగచైతన్యతో చెప్పితే..ఆయన అసలు మ్యాటర్ బయట పెట్టడం..చైతు లైఫ్ లోకి సమంత రావడంతో బాలయ్య నాగార్జున అనుకున్నదంతా ఫ్లాప్ అయింది.

దీంతో బాలయ్య అల్లుడిగా నాగ చైతన్య ని రిజెక్ట్ చేసి.. తన కూతురిని వైజాగ్ గీతం సమస్త కి చెందిన శ్రీ భరత్ కి తేజస్వినికి పెళ్లి చేశారు. ఇక ఆ తరువాత కొంత కాలానికి నాగచైతన్య సమంత 2017 లో గోవాలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. కానీ ఏం లాభం నాగుగేళ్లకే విడాకులు తీసుకోవడానికి రెదీ అయ్యి అందరినీ షాక్ కి ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news