Moviesసమంత రూటు మార్చిందే..సర్‌ప్రైజింగ్ న్యూస్ చెప్పబోతుందా..?

సమంత రూటు మార్చిందే..సర్‌ప్రైజింగ్ న్యూస్ చెప్పబోతుందా..?

టాలీవుడ్ లోనె మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా ఉన్నటువంతి నాగచైతన్య సమంత్ విడాకులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. రీజన్ ఏంటో తెలియదు కానీ మొత్తాని తమ నాలుగేళ్ల వివాహ బంధాని తెంచుకోడానికి డిసైడ్ అయ్యారు. సమంత నాగచైతన్య..కలిసి ఉన్నప్పుడు మీడియాలో హైలెట్ గా నిలిచారు. విడిపోయినాప్పుడు కూడా కూడా మీడియాలో హాట్ టాపిక్ గా కనిపిస్తున్నారు. వాళ్ల నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్ వేసిన ఈ జంటా..ఆ తరువాత సోషల్ మీడియాలో ఎన్ని రూమర్స్ వచ్చినప్పటికి..అవి ఏమి పట్టించుకోకుండా..వాళ్ల పనుల్లో బిజీ అయిపోయారు.

స్టార్ రొమాంటిక్ కపుల్ సమంత-నాగ చైతన్య. విడాకులు తీసుకోవడం వల్ల వీరు ఎంత బాధపడుతున్నారో తెలియదు కానీ ఈ జంట విడిపోతున్నందౌకు వాళ్ల అభిమానులు మాత్రం చాలా ఫీల్ అవుతున్నారు. విడాకులు తీసుకుంటున్నం అని అనౌన్స్ చేసి దాదాపు మూడు నెలలు కావస్తున్నా ఇంకా కూడా చైతన్య-సమంత కలిపోతే బాగుండూ అని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.

కానీ ఈ జంట మాకు ఏం అవసరం లేదు అన్నట్లు ..నాగ చైతన్య ఇంటికి దూరంగా ఓ ఫ్లాట్ తీసుకుని అక్కడే ఉంటూ తదుపరి సినిమాల పై ఫోకస్ పెట్టారు. ఇక సమంత కూడా విడాకుల నాగ చైతన్యతో గడిన అదే ఇంట్లో ఉంటూ..విడాకుల విషయం నుండి బయటపడడానికి వరుస సినిమాలకు సైన్ చేస్తూ.. కెరీర్ ని స్పీడ్ అప్ చేసుకుంటుంది.

ఇక రీసెంట్ గా క్రిస్ మస్ వేడుకలను సెలబ్రేట్ చేసుకున్న సమంత..తన సోషల్ మీడియా ఖాతలో ఫోటోలు పోస్ట్ చేసింది. ఇక ఆ ఫోటో ల పౌ నెటిజన్స్ స్పందిస్తూ.. ఒక్కప్పటిలా డల్ గా కాకుండా ఎంతో హుషారుగా నా పీడా వదిలిపోయింది ఇక నేను ఫీ బార్డ్ నా లైఫ్ నాది అన్నట్లు స్ట్రెస్ మొత్తం రిలీజ్ చేసుకున్నట్లు కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక తాజాగా ఆమె తన ఇన్స్టా స్టోరిలో పెట్టుకున్న ఓ పిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

అంతేకాదు ఆమె వేసుకున్న డ్రెస్ చూపిస్తున్న లవ్ సింబల్ గురించి ఇప్పుడు రక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. క్రిస్మస్ ట్రీ ముందు లాంగ్ లెంగ్త్ బ్లాక్ కలర్ డ్రస్‌లో తన చేతులతో లవ్ సింబల్ చూపిస్తూ కూల్ స్మైల్‌తో దిగిన ఓ ఫొటోను తన ఇన్స్టాలో షేర్ చేసింది. ఇక ఈ పిక్ లో సమంత ఎంతో హ్యాపిగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఇన్ని రోజులు మూడీగా ఉన్న ఈమె హ్యాపీనెస్ ఫేస్ తో కనిపిస్తుంది అంటే ఆమె ప్రాబ్లంస్ ని అన్ని దాదాపు సెట్ అయినటే ఇక కూల్ గా ఉంటుంది” అని దాని అర్ధమేమో అంటూ చెప్పుకుంటున్నారు నెటిజన్స్.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news