Moviesమళ్లీ ఒక్కే గూటికి చేరిన సమంత-చైతన్య..సంబర పడాల్సిన విషయం కాదట..?

మళ్లీ ఒక్కే గూటికి చేరిన సమంత-చైతన్య..సంబర పడాల్సిన విషయం కాదట..?

టాలీవుడ్ లో బెస్ట్ రొమాంటిక్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత-నాగచైతన్య విడాకులు తీసుకొవడానికి రెడి అయిన సంగతి తెలిసిందే. రీజన్స్ తెలియవు కానీ మేం విడిపోతున్నాం అంటూ ఓ ప్రకటన చేసారు. మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో తమ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇక వాళ్ళి ఎందుకు విడిపోతున్నారనే క్లారిటీ ఇవ్వకపోవడంతో ..ప్రజలు తమకు తోచిన విధంగా ఊహించుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే వీళ్ల గురించి ఓ రేంజ్ లో చర్చ జరుగుతూనే ఉన్నాయి. విడాకుల తర్వాత విడాకులకు కారణం ఇదే.. అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇలా విడాకుల అధికారిక ప్రకటన తర్వాత సమంత, నాగ చైతన్య పేర్లు సోషల్ మీడియాలో మార్మోగిపోతున్నాయి.

విడాకుల తరువాత వీళ్లిద్ద్రౌ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. వాళ్ల నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్ వేసిన ఈ జంట..ఆ తరువాత సోషల్ మీడియాలో ఎన్ని రూమర్స్ వచ్చినప్పటికి..అవి ఏమి పట్టించుకోకుండా..వాళ్ల పనుల్లో బిజీ అయిపోయారు. నాగ చైతన్య ఇంటికి దూరంగా ఓ ఫ్లాట్ తీసుకుని అక్కడే ఉంటూ తదుపరి సినిమాల పై ఫోకస్ పెట్టారు. ఇక సమంత కూడా విడాకుల విషయం నుండి భయటపడడానికి వరుస సినిమాలకు సైన్ చేస్తూ.. కెరీర్ ని స్పీడ్ అప్ చేసుకుంటుంది. రీసెంట్ గా పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సమంత కధ నచ్చితే ఎలాంటి సినిమా అయిన చేయడానికి రెడీ అవుతుందని చెప్పకనే చెపుతుంది.

విడాకులు విషయాని ప్రకటించి దాదాపు మూడు నెలలు కావస్తున్నా వీళ్ల మ్యాటర్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంది. ఇక అప్పటి నుండి వీళ్ళు మీడియాకి కనిపించింది చాలాతక్కు సంధర్భాలల్లో. అయితే వీరిద్దరి మళ్ళీ ఒక్కే గూటికి చేరిన్నట్లు తెలుస్తుంది. వీళ్లు చేస్తున్న చిత్రాల షూటింగ్ ఒకే లొకేషన్‌లో జరగడంతో చైతన్య సమంత మళ్లీ కలిసిన్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగచైతన్య నటిస్తోన్న ‘బంగార్రాజు’, సమంత నటిస్తోన్న ‘యశోద’ సినిమాలు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో షూటింగ్ జరుపుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా, చైతూ నటిస్తోన్న ‘బంగార్రాజు’ చిత్రం తాజా షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తి చేసుకోగా, సమంత నటిస్తోన్న ‘యశోద’ చిత్రం ఫస్ట్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఇక షూటింగ్ లొకేషన్ లల్లో కలుసుకున్న వీరు.. ఒకరిని ఒకరు చూడాకుండానే వెళ్లిపోయారట. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news