బాలయ్య నటించిన అఖండ హడావుడి ఇంకా థియేటర్లలో కొనసాగుతూనే ఉంది. సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఏకంగా వంద కోట్ల క్లబ్లో చేరిపోయింది. అసలు ఇండస్ట్రీకే పెద్ద ఊపు తెచ్చింది. పెద్ద సినిమాలకు, పెద్ద హీరోలకు అఖండ కొండంత ధైర్యం ఇచ్చింది. ముందు నుంచి బాలయ్యపై పడి ఏడ్చే కొందరు కుల కుష్టు రోగులు.. సోషల్ మీడియాలో బులుగు రాతలు రాసుకునే బ్యాచ్ కు మాత్రం అఖండ విజయం అంతగా రుచించినట్టు లేదు. దీంతో అఖండ విజయం వెనుక అనేక కారణాలు ఉన్నాయంటూ కొత్త కథలు అల్లుతుంది. కమ్మ సామాజిక వర్గం ప్రెస్టేజ్ గా తీసుకుని చూసి అఖండ సినిమాను హిట్ చేసింది అంట.
ఇంతకన్నా విచిత్రం ఏముంటుంది. వాళ్లు ఉండేదే ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో..! కృష్ణాలో అఖండ వసూళ్లు తక్కువే ఉన్నాయి. కేవలం 4 శాతం జనాభా కూడా లేని కమ్మోళ్లు చూస్తే అఖండ ఇంత హిట్ అవుతుందా ? ఇక అదే కమ్మ సామాజిక వర్గం ఆరాధ్యంగా భావించే ఎన్టీఆర్ కథానాయకుడు – మహానాయకుడు సినిమాలను కూడా ఈ వర్గం ప్రెస్టేజ్ గా తీసుకున్నా ఆ రెండు సినిమాలు ఎందుకు ?డిజాస్టర్ అయ్యాయి. మరోవైపు చంద్రబాబు ఏడ్చిన వేళ విశేషాలతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కసితో చూసి మరి హిట్ చేశారని చెబుతున్నారు.
అయితే వాస్తవంగా చూస్తే ఆంధ్ర కంటే నైజాంలోనే ఈ సినిమా వసూళ్లు ఎక్కువగా వచ్చాయి. మరి ఇది ఆ కుష్టు రోగులకు కనపడలే లేదనే అనుకోవాలి. కమ్మ సామాజిక వర్గం ప్రభావం తక్కువగా ఉండే కర్నూలు – కడప – చిత్తూరు జిల్లాల్లో కూడా అఖండ భారీ స్థాయిలో వసూళ్లు కుమ్మేసింది. ఇక అమెరికాలోనూ ఈ సినిమా ఏకంగా మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది.
ఇప్పటికే అఖండ అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల బాటలోకి వచ్చేసింది. అయితే ఆ కారు కూతలు కూసే బులుగు సోషల్ మీడియా మాత్రం ఇంకా కొన్ని చోట్ల బ్రేక్ రాలేదని రాస్తోంది.
ఏదేమైనా 2014 ఎన్నికలకు ముందు లెజెండ్ సినిమా నాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ఊపు ఇచ్చిందో… ఇప్పుడు అఖండ కూడా అలాంటి ఊపు ఇచ్చింది.
మరోవైపు ఈ వయసులోనూ బాలయ్య క్రేజ్ ఇంతలా పెరగటం … ఆ రోగులకు రుచించడం లేదుమరోవైపు మెగా కాంపౌండ్ నుంచి బన్నీతో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకు బాగా సపోర్ట్ చేశారు. దీంతో వీరందరు ఎక్కడ ఏకమవుతారో? అన్న భయం కూడా ఆ బులుగు, బ్యాచ్‌ను సపోర్ట్ చేసే మీడియా వాళ్లకు బాగా పట్టుకున్నట్టు ఉంది. అందుకే బాలయ్య గెలిచినా ఆయన గెలుపు చూసి వాళ్లు ఏడుస్తున్నారు.