సినిమా ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం వచ్చే వారందరికి కూడా ఇక్కడ అవకాశాలు రావు. చాలా మంది హీరోయిన్ అయిపోయి వెండితెరపై వెలిగిపోదామని వస్తారు. వారిలో ఒకరిద్దరుకు మాత్రమే ఈ అవకాశాలు వస్తాయి. అలా ఛాన్సులు రాని వారిలో చాలా మంది సంపాదన కోసం తప్పని పరిస్థితుల్లో అడ్డదారులు తొక్కుతూ ఉంటారు. ఇక కొందరు పోర్న్ స్టార్లుగా మారిపోతూ ఉంటారు. పోర్న్ స్టార్లుగా కూడా వీరు లక్షల రూపాయలు గుంజుతూ ఉంటారు.
ఇక మన దేశంలో పోర్న్ స్టార్లుగా మారే వారు తక్కువగానే ఉన్నా.. ఇతర దేశాల్లో మాత్రం ఈ సంస్కృతి ఎక్కువే. అక్కడ సినిమాల్లో ఛాన్సులు రాని వారు సులువుగానే పోర్న్ వృత్తిలోకి ఎంటర్ అయిపోయి సులువుగా సక్సెస్ అందుకుంటారు. ఈ పోర్న్ వీడియోల వ్యాపారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి యేటా కోట్లలోనే కాసులు కురిపిస్తోంది.
అయితే ఈ పోర్న్ స్టార్స్ ఒక్కో వీడియోకు ఎంత మొత్తంలో ఛార్జ్ చేస్తారు అన్నది కాస్త ఇంట్రస్టింగ్ న్యూసే. ఈ వీడియోలు చేసేందుకు పోర్న్ హీరోయిన్లను కేటగిరిలుగా డివైడ్ చేస్తారట. ఈ క్యాటగిరి ఆధారంగానే డబ్బులు ఛార్జ్ చేస్తారని తెలుస్తోంది. కాస్త హై కేటగిరి పోర్న్ హీరోయిన్ అయ్యి… అబ్బాయి, అమ్మాయి మధ్య చనువుగా ఉండే సన్నివేశాల్లో నటించాలంటే రు. 5 – 10 లక్షల వరకు డిమాండ్ చేస్తారట.
అదే ఓ అబ్బాయి – అమ్మాయి పూర్తిగా శృంగారంలో పాల్గోవాల్సి ఉంటే రు. 10 – 15 లక్షల వరకు తీసుకుంటారట. అదే ఒక అమ్మాయి.. ముగ్గురు, నలుగురు అబ్బాయిలు కలిసి గ్రూప్ యాక్టివిటీలో పాల్గోవాల్సి ఉంటే రు. 25 లక్షల వరకు డిమాండ్ చేస్తారట.