Moviesసమంత నాగ చైతన్య విడాకుల పై సిద్ధార్ధ్ తండ్రి రియాక్షన్...

సమంత నాగ చైతన్య విడాకుల పై సిద్ధార్ధ్ తండ్రి రియాక్షన్ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!!

అటు ఆన్ స్క్రీన్ మీద‌.. ఇటు ఆఫ్ స్క్రీన్ మీద సూప‌ర్ లవ్లీ ఫెయిర్ గా అలరించిన అక్కినేని నాగచైతన్య-సమంత విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యారు. గత కొన్ని రోజుల నుండి ఈ విషయమై ఎన్నో పుకార్లు రాగా..మొన్న వీళ్లిద్దరు మేము విడాకులు తీసుకుంటున్నాం అని అఫిషియల్ గా చెప్పేసారు. ఇక అప్పటి నుండి మీడియా మొత్తం వీళ్లిద్దరి విడాకుల టాపిక్ తో హాట్ హాట్ డిష్కషన్స్ పెడుతున్నాయి.

మొత్తం ప‌దేళ్ల వాళ్ళ స్నేహ బంధంలో నాలుగు సినిమాల్లో క‌లిసి న‌టించారు. చాలా సార్లు ఎంతో అన్యోన్యంగా ఉన్న భార్య భ‌ర్త‌ల మ‌ధ్య చిన్న చిన్న విష‌యాలే పెద్ద‌వి అయ్యి చివ‌ర‌కు అవి విడాకుల‌కు దారి తీస్తుంటాయి. ఇప్పుడు చైత‌న్య – స‌మంత మ‌ధ్య కూడా అలాంటి చిన్న విష‌యాలే పెద్ద‌వి అయ్యి చివ‌ర‌కు వారిద్ద‌రి మ‌ధ్య పూడ్చ‌లేని అగాధానికి కార‌ణ‌మై వారు విడిపోయేలా చేశాయి. ఇక చైతు – స‌మంత విష‌యంలో ఆమె ఇటీవ‌ల చేసిన రెండు సినిమాలే ఆమె వివాహ జీవితం నాశనం అయ్యేలా చేసాయి అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఇక వీరి విడాకుల పై సినీ సెలబ్రిటీస్ సైతం రియాక్ట్ అవుతూ..ట్వీట్స్..మేసేజస్ చేస్తున్నారు. ఈ క్రమంలో మా ఎన్నికలకు పోటూ చేస్తున్న హీరో సిద్ధార్ధ్ ఆన్ స్క్రీన్ తండ్రి ప్రకాష్ రాజ్ వీరి విడాకుల విషయమై షాకింగ్ కామెంట్స్ చేసారు. “చైసామ్ ఇద్దరు విడాకులు తీసుకోవడం చాలా బాధగా అనిపిస్తుంది. అయితే అది వారి పర్సనల్ విషయం. తప్పో ఒప్పో అయిపోయింది. వాళ్ళు నిర్ణయం తీసెసుకున్నారు. ఇక మనం వారి నిర్ణయాన్ని గౌరవించాలి. గతంలో నాకూడా ఒకసారి ఇలానే విడాకులయ్యాయి. అప్పుడు నేను ఎంత బాహపడ్డానో నాకు తెలుసు. చాలా ప్రేమించి ఇంట్లో ఒప్పించి..కాపురం చేసాక.. కొన్ని సంవత్సరాల తర్వాత విడిపోవడం అనేది భరించలేని నొప్పి..ఆ నొప్పి బాధ నాకు తెలుసు” అంటూ ప్రకాష్ రాజ్ తెలిపాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news