Gossipsసమంతను వాళ్లు టార్చర్ పెడుతున్నారా..తెర పైకి మరో షాకింగ్ మ్యాటర్ ..?

సమంతను వాళ్లు టార్చర్ పెడుతున్నారా..తెర పైకి మరో షాకింగ్ మ్యాటర్ ..?

ఎట్టకేలకు మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ.. అక్కినేని నాగ చైతన్య – సమంత విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యారు. ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట విడాకులు తీసుకుని వేరు వేరు గా తమ జీవితాలను ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధం అయ్యారు. సమంత నాగచైతన్య విడిపోయిన తరువాత కూడా మీడియాలో హాట్ టాపిక్ గా కనిపిస్తున్నారు. వాళ్ల నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్ వేసిన ఈ జంటా..ఆ తరువాత సోషల్ మీడియాలో ఎన్ని రూమర్స్ వచ్చినప్పటికి..అవి ఏమి పట్టించుకోకుండా..వాళ్ల పనుల్లో బిజీ అయిపోయారు.

అయితే, విడాకుల విషయం ప్రకటించి 20 రోజులు పైనే కావస్తున్నా..ఇంకా వాళ్ల ఫ్యాన్స్..మనసు మార్చుకుని ఇకనైనా కలిసి ఉంటారేమో అని ఆలోచిస్తున్న క్రమంలో.. తెర పైకి ఓ షాకింగ్ వార్త బయటకు వచ్చింది. అదే సమంత రెండో పెళ్లి. యస్.. సమంత రెండో పేళ్లి చేసుకోబోతుందంటూ మీడియాలో వారత్లు గుప్పుమంటున్నాయి. అయితే ఈసారి తన పెళ్లి చేసుకోబోయేది సినీ ఇండస్ట్రీ నుండి కాదట. తన ఫ్యామిలీ చూసిన.. తన దగ్గరగా ఉన్న బంధువట.


అయితే, దీని పై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కేవలం సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే పలు న్యూస్ ఛానల్ లో..యూట్యూబ్ ఛానల్ లో సమంత గురించి తప్పుడు వార్తలు రాసుకొస్తున్నారు అంటూ ఆమె పరువు నష్ట దావ వేసిన సంగతి తెలిసిందే. అయినా కానీ ఇలాంటి వార్తలకు బ్రేక్ పడడంలేదు. దీంతో సమంత కు మీడియా వాళ్ల టార్చర్ ఎక్కువైన్నట్లు తెలుస్తుంది. ఇక సమంత ఇవి ఫేక్ న్యూస్ నమ్మద్దు అంటూ.. తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్లు కూడా పెట్టినా.. అలాంటి న్యూస్ కి బ్రేక్ పడలేదు కాదు కదా.. సమంత పై ఇంకా లేనిపోనీ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. మరి చూడాలి సమంత ఇలాంటి వార్తల పై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news