Gossipsఅగ్ర నిర్మాతతో ఆ హీరోయిన్ షాకింగ్ ఒప్పందం..ఏంటో తెలుసా..?

అగ్ర నిర్మాతతో ఆ హీరోయిన్ షాకింగ్ ఒప్పందం..ఏంటో తెలుసా..?

ఇండ‌స్ట్రీలో ప‌రిస్థితులు రోజు రోజుకు మారిపోతున్నట్లు తెలుస్తుంది. క‌రోనా నేప‌థ్యంలో అవ‌కాశాలు త‌గ్గ‌డంతో కొంద‌రు సీనియ‌ర్ హీరోయిన్లు, ఛాన్సులు లేక ఒకే ఒక్క ఛాన్స్ అంటూ వెయిటింగ్‌లో ఉన్న హీరోయిన్లు అంద‌రూ ఇప్పుడు అవ‌కాశాల కోసం దేనికైనా దిగ‌జారుతుండ‌డంతో పాటు ఎంత‌కైనా తెగిస్తున్నారు.ఇప్పుడు అంతా డ‌బ్బులు, డబ్బుల‌తో పాటు ఛాన్సుల కోసం క‌మిట్‌మెంట్ వ్య‌వ‌హారాలు కూడా ఎక్కువైపోయాయి.

ఇక ఇప్పుడు క‌రోనా రావ‌డంతో హీరోయిన్లు అన‌వ‌స‌రంగా టైం వేస్ట్ అయ్యింద‌ని బాధ‌ప‌డుతున్నారు. మ‌రి కొంద‌రు జ‌ల్సాల‌కు అల‌వాటు ప‌డిన హీరోయిన్లు అయితే డ‌బ్బు క‌క్కుర్తి కోసం దేనికైనా రెడీ అంటున్నార‌ట‌. దీపం ఉన్న‌ప్పుడే ఇళ్లు చ‌క్క‌బెట్టుకోవాల‌న్న చందంగా వీరు ఛాన్సు వ‌చ్చిన‌ప్పుడే ఏదైనా చేసి కోట్ల‌కు ప‌డ‌గలెత్తాల‌ని చూస్తున్నారు. నేటి హీరోయిన్లు నాలుగు డ‌బ్బులు వ‌స్తే చాలు న్యూడ్ సీన్లు, ఓవ‌ర్ ఎక్స్‌పోజింగ్‌కు రెడీ అయిపోతున్నారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో కొంద‌రు ముదురు హీరోయిన్లు, ఛాన్సులు లేని హీరోయిన్లు ఇప్పుడు న్యూడ్ సీన్లు, సెమీ న్యూడ్ సీన్ల‌కు రెడీ అయిపోతున్నార‌ట‌.

ప్ర‌స్తుతం అంతా ఓటీటీ మానియా న‌డుస్తుండ‌డంతో ఇద్ద‌రు అవుట్ డేటెడ్ హీరోయిన్లు కాస్త ఎక్కువ డ‌బ్బులు పుచ్చుకుని భారీగా అందాలు ఆర‌బోస్తామ‌ని హామీ ఇవ్వ‌డంతో స‌ద‌రు ఓటీటీ నిర్మాతలు సైతం వారికి భారీగానే రెమ్యున‌రేష‌న్ ముట్ట‌చెపుతున్న‌ట్టు స‌మాచారం. ఇందులో ఓ అగ్ర నిర్మాత ఓటీటీ కోసం ఓ హీరోయిన్ ఓకే చెప్ప‌డం సంచ‌ల‌నంగా మారింది.

Latest news