Moviesతమిళ స్టార్ హీరో సూర్య టోటల్ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..అసలు...

తమిళ స్టార్ హీరో సూర్య టోటల్ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..అసలు నమ్మలేరు..?

వర్షటైల్ యాక్టర్ అయిన సూర్య. తమిళ సినిమా పరిశ్రమలో టాప్ హీరో అని అందరికి తెలిసిన విషయమే. ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించి గొప్ప యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరో సూర్య కొద్ది కాలంలోనే మంచి హీరోగా మంచి గుర్తింపు సాధించాడు. ఆయన నటించే విభిన్నమైన సినిమాలు సూర్యకు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ అభిమానులను సంపాదించి పెట్టాయి. కమర్షియల్ మాత్రమే కాకుండా సామజిక అంశాలను ఆయన సినిమాల్లో టచ్ చేస్తూ ఎందరో అభిమానుల మనసులు గెలుచుకుంటున్నారు.

కోలీవుడ్ హీరో అయినప్పటికీ అచ్చంగా టాలీవుడ్ హీరో లాగా మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో సూర్య. ఇప్పటివరకు సూర్య నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి ఒక మంచి విజయాన్ని సాధించాయి. అయితే సూర్య ఎన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అటు తెలుగు ప్రేక్షకులందరికీ సూర్య ట్రేడ్మార్క్ సినిమా మాత్రం సింగం సినిమా అనే చెప్పాలి. సింగం సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు సూర్య. పోలీస్ అంటే ఎంత పవర్ ఫుల్ గా ఉంటాడు అనే విషయాన్ని చూపించి ఎంతోమంది పోలీసులకి ఆదర్శంగా మారిపోయారు.

ఇలా ఎన్నో వైవిధ్యభరితమైన సినిమా కథలతో ప్రేక్షకులను అలరించిన గొప్ప నటుడిగా గుర్తింపు పొందాడు సూర్య. కోలీవుడ్ సినీ వర్గాల ప్రజల దగ్గర నుండి అందుతున్న సమాచారం మేరకు సూర్య ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నాడట. ఇక ఆయన ప్రస్తుత ఆస్తి విషయానికి వస్తే..సూర్య టోటల్ ఆస్తి సుమారు రూ.200 కోట్లు ఉన్నట్లు గుస్గుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈయనకుఆడి క్యూ సెవెన్,భంవ్ 7,వొల్క్స్వగెన్ ఫస్సత్ వంటి ఖరీదైన కారు లు ఉన్నాయి. డంతేకాదు చెన్నై టీ నగర్ లో అత్యంత విలాసమైన ఇల్లు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news