Gossipsఆ డైరెక్టర్ జీవితాన్ని సర్వ నాశనం చేసిన హీరోయిన్..??

ఆ డైరెక్టర్ జీవితాన్ని సర్వ నాశనం చేసిన హీరోయిన్..??

రంగుల ప్రపంచం సినీరంగంలో డేటింగ్ లు, అఫైర్లు కామన్.. ఏ సినిమా చెస్తుంటే.. ఆ సినిమాలోని హీరో-హీరోయిన్లకి..డైరెక్టర్-హీరోయినలకి ఏదో సంబంధం ఉన్నట్లు వార్తలు పుట్టుకొస్తాయి. నిజానికి సినిమా తారలు డేటింగ్ కల్చర్ ను ఎక్కువగా ఫాలో అవుతారనే విషయం మనకు తెలిసిందే. అయితే ఆ డేటింగ్ అంటే సరదాగా వుంటే పర్వాలేదు కానీ.. అది మితిమీరీ వారి ఫ్యామిలీ బంధాలనే విడగొట్టే విధంగా ఉండటం సరైన పద్దతి కాదు. కానీ టాలీవుడ్ లో మొన్నటివరకు స్టార్ డైరెక్టర్ గా కొనసాగిన వ్యక్తి.. ఓ అక్రమ సంబంధం వల్ల తన కుటుంబానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడినత్లు తెలుస్తుంది..

టాలీవుడ్ లో ఓ స్టార్ దర్శకుడు.. ఓ సీనియర్ హీరోయిన్ తో గతకొద్ది కాలంగా ప్రేమ అనే మత్తులో మునిగితేలుతున్నాడట. షాకింగ్ ఏమిటంటే.. ఆ డైరెక్టర్ కు పెళ్లి అయ్యింది.. పిల్లలు కూడా ఉన్నారట. ఇక ఆ మాయదారి హీరోయిన్ వల్లలో పడి ఆ దర్శకుడు తన పెళ్లాం, పిల్లలను కూడా అస్సలు పట్టించుకోకుండా .. ఆ హీరోయిన్ తోనే ఉండేవాడట.

వన్ ఫైన్ డే ఆయన భార్యకు అనుమానం రావడంతో ఎంక్వైరీ చేయగా.. ఆ దర్శకుడు ఆ హీరోయిన్ ఓ హోటల్లో రొమాన్స్ చేస్తూ భార్యకు అడ్డంగా దొరికేసాడట. ఇంకేముంది జింతాకా జిత జిత జింతాకా తా.. వారిద్దరికి భార్య లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి..ఆ హీరోయిన్ చెంప చళ్ళుమనిపించి.. జుట్టు పట్టుకోని తరిమేసిందట సదరు దర్శకుడి భార్య.

దీంతో కొన్ని రోజులు కధ మాములుగానే నడిచినా.. మళ్ళి డైరెక్టర్ ఆ హీరోయిన్ తో రాసలీలలు కొనసాగిస్తున్నాడట. గతంలో కూడా చాలా మంది హీరోయిన్లతో ఇతను ఎఫైర్ కొనసాగించాడని టాలీవుడ్ టాక్. మరి ఈ దర్శకుడు జీవితం మరెన్ని మలుపులు తిరగనుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news