Moviesత్వరలోనే గుడ్ న్యూస్ వింటారు..పెళ్ళి పీఠలు ఎక్కబోతున్న ఆ యాంకర్ ఎవరో...

త్వరలోనే గుడ్ న్యూస్ వింటారు..పెళ్ళి పీఠలు ఎక్కబోతున్న ఆ యాంకర్ ఎవరో తెలుసా..?

టాలీవుడ్ లో బుల్లితేర పై ఎందరో యాంకర్ ఉన్నారు. ఎంత మంది ఉన్నా ఒక్కోకరికి ఒక్కో ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. దీంతో ఒక్కరిని మరోకరితో పోలచలేని పరిస్దితి. సుమ,అనసూయ,రేష్మి,శ్రీముఖి,వర్షిణి,విష్ణు ప్రియ..ఇలా ప్రతి ఒక్కరికి ఓ సపరెట్ స్టైల్ ఉంటుంది.

తెలుగు బుల్లితెర యాంకర్ ల లో చాలామంది గ్లామర‌సాన్నీ బాగా నమ్ముకుంటున్నారు. ఈ క్రమంలోనే వ‌ర్థ‌మాన యాంక‌ర్‌ భీమినేని విష్ణుప్రియ సైతం ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌ హాట్ హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోతోంది. విష్ణుప్రియ అనసూయ, శ్రీముఖి, ర‌ష్మీని మించిన రేంజ్‌లో అందాలు ఆరబోస్తూ ఉండడంతో ఇటీవల యువతలో ఆమెకు మంచి క్రేజ్ వచ్చేసింది. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్ర కారును గిలిగింత‌లు పెడుతూనే ఉంటుంది.

సోషల్ మీడియాలోని నెటిజన్లు, బుల్లితెర ప్రేక్షకులను యాంకర్ విష్ణుప్రియ ఎలా కట్టిపడేస్తుంటుందో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా విష్ణుప్రియ చేసిన ఓ ప్రకటన నెట్టింట వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు.. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోన్నాను అంటూ అందరికి ఓ పెద్ద షాక్ ఇచ్చింది. సరే.. ఆ గుడ్ న్యూస్ గురిచి ఏమన్నా చెప్పిందా అంటే అది లేదు..ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకోవాలి అంటే కొంత కాలం వెయిట్ చేయండి అంటూ అమ్మడు ఊరిస్తుంది. దీంతో విష్ణుప్రియ ఏం గుడ్ న్యూస్ చెప్పుతుందో అని..ఆమె అభిమానులు ఆతౄతగా ఎదురుచూస్తున్నారు. కొందరెమో కొత్త సినిమా అప్డేట్ ఏదైనా చెబుతుందేమో అనుకుంటుంటే..? మరి కొంతమంది పెళ్లి విషయం ఏదైనా ప్రకటిస్తుందా? అని ఇలా రకరకాలు గుసగుసలాడుకుంటున్నారు. అసలు విష్ణుప్రియ ఏం గుడ్ న్యూస్ చెప్పుతుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే..!!

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news