Moviesమహేష్ బాబు ఇంటికి నమ్రత ఎంత ఆస్తితో అడుగు పెట్టిందో తెలుసా..కలలో...

మహేష్ బాబు ఇంటికి నమ్రత ఎంత ఆస్తితో అడుగు పెట్టిందో తెలుసా..కలలో కూడా ఊహించలేరు..??

టాలీవుడ్‌లో క్యూట్ క‌పుల్స్‌లో మ‌హేష్ బాబు-న‌మ్ర‌త శిరోద్క‌ర్ జోడీ కూడా ఒక‌టి. ఎవరైన సరే ఈ జంటను చూస్తే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనాల్సిందే.. అలా ఉంటుంది ఈ జంట. ఇక మహేష్ బాబు, నమ్రత వీళ్లిద్దరిది లవ్ మ్యారెజ్ అనే విషయం మనకు తెలిసిందే. ‘వంశీ’ సినిమాలో వీళ్లిద్దరు కలిసి నటించడంతో.. సినిమా షూటింగ్ లో భాగంగా కొన్ని పాటలు , సన్నివేశాల చిత్రీకరణ కోసం 40 రోజుల గడిపిన ఈ జంట.. ఆ సమయంలో ప్రేమలో పడ్డి.. ఇండియాకు వచ్చాక కూడా ఆ ప్రేమను గుట్టు చప్పుడు కాకుండా కంటిన్యూ చేసి…

ఫైనల్ గా..2005 లో భార్యభర్తలుగా మారారు. 2005 వరకు ఐదు సంవత్సరాల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2005లో ముంబైలో ఫిబ్రవరి 10న కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత మహెష్ బాబుకు బాగా కలిసి వచ్చింది. పలు బడా సినిమాలో యాక్ట్ చేసి మంచిగా సంపాదించుకున్నాడు. రెమ్యునరెషన్ కూదా బాగా పెంచేసి.. ఆస్తులు ఏర్పర్చుకున్నారు. ఇప్పటికే మహేష్ బాబుక్కి కొన్ని వందల కోట్ల ఆస్తి ఉందంటూ ప్రచారం జరుగుతుంది.

అయితే..మహేష్ బాబు భార్య.. నమ్రతా కూడా 2500 కోట్ల రూపాయల ఆస్తి తో మహేష్ బాబు ఇంట అడుగు పెట్టిన్నట్లు సోషల్ మీడియాలు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా నమ్రత అంత ఆస్థి తీసుకురావడం అందరికీ ఆశ్యర్యాన్ని కలగా చేస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారి వారి పాట అనే సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news