Moviesబన్నీ ప్రవర్తనతో విసిగిపోయిన అరవింద్..ఏం చేసాడో తెలుసా..?? అసలు నమ్మలేరు..!!

బన్నీ ప్రవర్తనతో విసిగిపోయిన అరవింద్..ఏం చేసాడో తెలుసా..?? అసలు నమ్మలేరు..!!

బన్నీ..అల్లు వారి అబ్బాయి. మెగాస్టార్ చిరంజీవికి మేనల్లుడు. ఆ బ్రాండ్ తో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఎంత ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. మనలో టాలెంట్ లేకపోతే.. ఇక్కడ ఈ రంగలో నిలబడలేరు. మేన మామ పేరు చెప్పుకుని.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తన సొంత టాలెంట్ తో.. తన నటనతో.. డ్యాన్స్ తో.. తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాని సంపాదించుకున్నారు అల్లు అర్జున్. ఈయన నీ అభిమానులు ముద్దుగా బన్నీ అంటు పిలుచుకుంటారు.

చిరంజీవి సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసిన బన్నీ..ఆ తరువత ఫుల్ హీరోగా గంగోత్రి అనే సినిమాతో టాలీవుడ్ లో తన ప్లేస్ కంఫార్మ్ చేసుకున్నాడు.అల్లు అర్జున్ ఆ తర్వాత ఆర్య, బన్నీ, దేశముదురు, ఆర్య 2, వేదం ,రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠ పురం లో లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరో స్థానానికి చేరుకున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన అల వైకుంఠపురం తో తానంటే ఏంటో మళ్లీ రుజువు చేసుకున్నాడి ఈ స్టైలీష్ స్టార్. ఇక బన్నీ డ్యాన్స్ అంటే తెలుగు యువత ఎంత పిచ్చెక్కిపోయి ఉంటుందో చెప్పక్కర్లేదు.

అయితే అర్జున్ కి సంబంధించి ఓ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. అదేమిటంటే..మనకు తెలుసు..సాధరణంగా చిన్నప్పుడు అందరు అల్లరి చేస్తారు..మీరు.. నేను..మనమందరం.. చిన్నప్పుడు విపరీతంగా అల్లరి చేసినవాళ్ళమే. అయితే మన స్టైలీష్ స్టార్ మరీ ఎక్కువగా అల్లరి చేసేవాడట. అసలు సైలెంట్ గా ఉండూ అని చెప్పిన ఉండేవాడు కాదట.

ఓ రోజు అయితే.. అల్లు అర్జున్ చేసే అల్లరిని భరించలేక.. వాళ్ల డాడి..అదే అల్లు అరవింద్ కోపంతో బ‌న్నీ బెల్టు తీసుకుని విపరీతంగా కొట్టారట. ఈ విషయామే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇప్ప‌ట‌కీ కూడా త‌న తండ్రి అంటే భ‌య‌మేనట అల్లు అర్జున్ కి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news