Moviesఒంటిపై నూలు పోగు లేకుండా..డాడీతో లిప్ లాక్..ఎందుకు చేసిందో తెలిస్తే షాక్...

ఒంటిపై నూలు పోగు లేకుండా..డాడీతో లిప్ లాక్..ఎందుకు చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

పూజా భట్..ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి. అమ్మడు చాలా స్పెషల్ అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆమె హీరోయిన్ గా చేసినవి కొన్ని సినిమాలే అయినా కూడా తాను కనిపించిన పాత్రలతో మరియు తన వ్యక్తిత్వంతో అందరికి అప్పట్లోనే షాక్ ఇచ్చింది. ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ మొదటి భార్య కూతురుగా పూజా భట్ సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలు. డాడీ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. అంతేకాదు.. ఈ భామ హాలీవుడ్ హీరోయిన్స్ రేంజ్ లో పూజా భట్ అందాల ఆరబోత నుండి మొదలుకుని బోల్డ్ కంటెంట్ లో నటించే వరకు ప్రత్యేకత కనపరుస్తుంది.

సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే సంప్రదాయ పద్దతులకు వ్యతిరేకంగా వ్యవహరించేది ఈ ముద్దుగుమ్మ. ప్రపంచం ఏమనుకొంటుందనే విషయాన్ని పక్కన పెట్టి బోల్డుగా వ్యవహరించే వారు. తండ్రి మహేష్ భట్‌తో లిప్‌లాక్ చేస్తూ ప్రముఖ మ్యాగజైన్‌ కవర్ పేజ్‌ కోసం ఫోటోషూట్ చేయడం అత్యంత వివాదమైంది. అసలు అలా అప్పటి వరకు బాలీవుడ్ లోనే కాదూ.. సినీ ఇండస్ట్రీలో తండ్రితో..లిప్ లాక్ చేసిన వారు లేరు. పోనీ అక్కడితో ఆగిందా..లేదు..దాని తరువాత మరింత డోస్ పెంచుతూ.. బాడీ న్యూడ్ గా మార్చుకుని డ్రస్ ఉన్నట్లుగా పెయింటింగ్ చేయించుకుంది.

ఒంటిపై నూలు పోగు లేకుండా దుస్తులు తొడిగినట్టు పెయింట్ చేయించుకొన్నారు. ఎవరైనా చూస్తూ డిజైనర్ దుస్తుల్లో ఉన్నారా అనేంతంగా సరికొత్తగా పెయింట్ చేయించుకుని అప్పట్లోనే హాట్ టాపిక్ గా నిలిచింది ఈ అమ్మడు. కొన్ని కారణాల వల్ల తాగుడుకు బానిస అయిన పూజా భట్ మళ్లీ మెల్ల మెల్లగా తన కెరీర్ ను మొదలు పెట్టింది. అంతేకాక.. సడక్ సీక్వెల్ తో రీ ఎంట్రీ ఇచ్చిన పూజా భట్ వరుసగా సినిమాల్లో, వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా వెల్లడించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news