ప్రస్తుతం సెలెబ్రెటీలంతా ఎవరో ఒక ఫారినర్ తో చెట్టపట్టాలు వేసుకుని తిరగడం.. ఆ వ్యవహారం మీడియాలో రాగనే.. అప్పుడు, యస్.. మేము డీప్ లవ్ లో ఉన్నాం.. ప్రస్తుతానికి డేటింగ్ చేస్తున్నాం అంటూ చాలా చక్కగా సమాధానాలు ఇస్తూ ఉంటారు. ఇక గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతిహాసన్ కూడా ఈ విధంగానే మైఖేల్ కోర్సలే అనే లండన్ కుర్రాడి ప్రేమలో పడ్డి… అబ్బో ఈ జంట చెట్టా పట్టాలేసుకుని విచ్చలవిడిగా తిరిగేసి.. సెల్ఫీలతో సోషల్ మీడియాను షేక్ చేసి.. ఇంకేముంది బాజా బజంత్రీలు మోగడమే తరువాయి అనుకుంటున్న సమయంలో.. కధ మారిపోయింది. ఇద్దరు టాటా బై బై చెప్పేసుకున్నారు. అదేనండి.. బ్రేకప్ చెప్పేసుకున్నారు.
ఇక ఆ తరువాత అందాల బ్యూటీ శ్రుతీహాసన్ మళ్లీ ప్రేమలోపడ్డింది. ఈసారి అమ్మడు లవ్ చేసింది సంతాను హజారికా అనే వ్యక్తిని. అసోం రాష్ట్రానికి చెందిన సంతాను మంచి ఆర్టిస్ట్.. గువాహతి ఆర్ట్ ప్రాజెక్ట్‌కు ఈ కుర్రాడు కో ఫౌండర్. ఇంకెముంది.. మళ్లి సీన్ రివర్స్ .. అదే స్పీడు.. అదే జోరు..సెల్ఫీలతో..హగ్ లతో ముద్దులతో.. ఈ జంట పబ్లిక్ గానే రెచ్చిపోయారు. మొన్నటికి మొన్న శ్రుతీ హాసన్ తన బాయ్‌ఫ్రెండ్ శాంతను హజారికతో కలిసి ముంబైలోని ఓ సూపర్‌మార్కెట్‌లో ఫోటోకి పోజులివ్వడానికి ..శాంతనుకు హగ్గులిస్తూ, పబ్లిక్‌గా లిప్ కిస్ పెట్టేసింది. ఆ టైంలో మాస్క్ ఉందిలేండి. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో యాడ్ చేసింది. శ్రుతి హాసన్ అందరి ముందు చేసిన రొమాన్స్ అంతటా హాట్ టాపిక్ అయ్యింది.
ఈసారి పాపం శృతి ఏం చెయ్యలేదులేండి.. తన బాయ్ ఫ్రేండ్ నే రెచ్చకొట్టాడు.. శృతి పాప ముందే స్పీడ్ గా అందుకే తన బాడితో హాట్ టచ్ ఇచ్చి సంతాను కూల్ చేసింది. రీసెంట్ గా..ఆమె ఏదో తన పాటికి తాను పిచ్చిపిచ్చిగా గెంతులు వేస్తుంటే.. మధ్యలో శంతను వచ్చారు. సడెన్‌గా డ్యాన్స్ చేస్తున్న శ్రుతీ హాసన్ ని డిస్టబ్ చేసారు.. దీంతో శృతి పాప ఒక్కసారిగా అతని మీదకు కప్పలాగా ఎక్కేసింది. ఇంకెముంది సంతాకు రొమాంటిక్ టచ్ ఇచ్చింది శృతి బేబీ.