Healthరాత్రి పడుకునే ముందు ఇలా చేశారంటే.. నా సామిరంగ అదిరిపోద్ది అంతే..!!

రాత్రి పడుకునే ముందు ఇలా చేశారంటే.. నా సామిరంగ అదిరిపోద్ది అంతే..!!

సాధారణంగా మనుషులకి అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఒక్కోక్కరి బాడీ తీరు ఒక్కోక్కలా ఉంటుంది. అందుకే కొందరికి కొన్ని మందులు పడతాయి.. మరి కొందరికి పడవు. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో మాత్రం..కొన్ని సమస్యలకు చెక్క్ పెట్టచ్చు. అది ఇలాగో మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుంద్దామా..!!

కొబ్బరినూనే..మనకు నిత్యం ఇంట్లో అవసరమైనా వస్తువే. కొబ్బరినూనే వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మన ఆరోగ్యానికీ, చర్మానికీ చాలా మేలు చేస్తుంది. ఇంక కర్పూరం మనం చాలా రకాలుగా వాడుతాం. ఈ రెండింటినీ కలిపి వాడితే చాలా రకాల సమస్యలను పరిష్కరించుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఒక్కసారి చూద్దామా.

మీకు చర్మంపై అలెర్జీ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే కొబ్బరి నూనెతో కర్పూరం కలిపి అలెర్జీ ఉన్న ప్రదేశంలో రాసుకోండి. ఇలా రెండు మూడు రోజులు చేశారంటే.. ఇక మీకు ఆ సమస్య తొలగిపోయినట్లే. మొటిమలను ఇలా తొలగించవచ్చు అని నిపుణులు తెలిపారు. కొబ్బరి నూనెలో యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. గోరువెచ్చని నూనె కర్పూరం కలిపి… గోరుపై పూస్తే కొంతకాలం మసాజ్ చేస్తే, అప్పుడు ఫంగస్ క్రమంగా తగ్గుతుంది.

ఇక ముఖంపై మచ్చలు ఎక్కువగా ఉంటే, రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెలో కర్పూరం పొడి వేసి.. మచ్చలపై మసాజ్ చేయండి. దీనివల్ల మచ్చలు నెమ్మదిగా క్లియర్ అవుతాయని నిపుణులు వెల్లడించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news