సాధారణంగా హీరోయిన్స్ అందాల ఆరబోతల విషయంలో ఏమాత్రం తగ్గరు. అందులోను మరీ బాలీవుడ్ భామలు ఐతే స్కిన్ షో విషయంలో ఏ మాత్రం మొహమాటం పడ్డరు. గ్లామరస్ ఫోటోలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే.. ఓ పక్క సినిమాల్లో రెచ్చిపోతూ బీ టౌన్ ఆడియెన్స్ ను అలరిస్తూ సోషల్ మీడియాలో సెమీ న్యూడ్ పిక్స్ తో షేక్ చేస్తుంటారు. పొట్టి డ్రెస్సుతో పిచ్చెక్కించడం ఈ అందాల భామల స్పెషాలిటి.
కథానాయిక.. సినిమాల్లో ఈ పదానికి చాలా ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంటుంది. కానీ, ఇది ఒక్కప్పటి మాట. ఇప్పుడు మాత్రం హీరోయిన్ అంటే కేవలం అందాల ఆరబోతకు పరిమితం అవుతున్నారు అనేది నిజం. నటించే సత్తా ఉన్నా సరయిన అవకాశం రాక వచ్చిన గ్లామర్ పాత్రలు చేసే వాళ్ళు కొందరయితే, సినిమాల్లో ఉండాలి అనుకుని ఫిక్స్ అయ్యి నటన సరిగా రాక వచ్చిన పాత్రలే చేసుకుని పోయేవాళ్లు మరికొందరు.
భారతీయ సినిమాలంటే.. అశ్లీలతకు తావులేకుండా, చాలా చక్కగా ఉంటాయనే అభిప్రాయం ఒకప్పుడు ఉండేది. హాలీవుడ్ సినిమాల ప్రభావం వల్ల క్రమేనా బాలీవుడ్‌కు సైతం ‘బోల్డ్’ పిచ్చి పట్టుకుంది. ఫలితంగా హీరోయిన్లు నగ్నంగా నటించేందుకు కూడా వెనకాడటం లేదు. పాత్ర డిమాండ్ చేయాలేగానీ.. నగ్నంగా చేయడానికి కూడా సిద్ధమేనని నేటి హీరోయిన్లు ప్రకటిస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీస్ ఎప్పుడూ బోల్డ్ లుక్స్‌తో వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా టాప్ హీరోయిన్లు తమ అందాలను తరచుగా బ్యాక్‌లెస్ డిజైనర్ దుస్తులలో ప్రదర్శిస్తుంటారు. కరీనా కపూర్ నుండి అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే వంటి టాప్ హీరోయిన్లు కూడా ఈ స్టైల్ దుస్తులలో పలుమార్లు కనిపించి సందడి చేశారు. బాలీవుడ్ అందగత్తెలు, నటీమణులు బ్యాక్‌లెస్ దుస్తులు ధరించిన సందర్భంగా తీసిన ఫొటోస్ ఇక్కడ చూసేద్దామా..