Moviesఅయ్య బాబోయ్.. NTR చెల్లి ఇలా మారిపోయిందేంటి..??

అయ్య బాబోయ్.. NTR చెల్లి ఇలా మారిపోయిందేంటి..??

మంజూష..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితమే. ఎన్టీఆర్ న‌టించిన ‘రాఖీ’ సినిమాలో ఆయన చెల్లెలుగా నటించిన మంజూష.. తన నటనతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ఈ సినిమాలో మంజూష న‌ట‌న‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. ఇప్పటికీ మంజూష అంటే అంద‌రికి ముందుగా రాఖీ సినిమాలోని మంజూష‌ ఫేస్ ఎక్కువ‌గా గుర్తొస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ తర్వాత అడపా దడపా సినిమాలు చేసినప్పటికి .. ఆమెకి పెద్దగా గుర్తింపు రాలేదు. యాంకర్‌గానే మంచి పేరు తెచ్చుకుంది మంజూష.

అయితే ఒక‌ప్పుడు చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించిన మంజూష..సడెన్ గా ఇప్పుడు గేర్ మార్చి.. అందాల ఆర‌బోత‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. తెలుగులో అనసూయ, శ్రీముఖి, వర్షిణి, విష్ణుప్రియ ఇలాంటి హాట్ యాంక‌ర్స్ అందరూ ఎప్పటికప్పుడు ఫొటోషూట్లతో పిచ్చెక్కిస్తున్నారు. ఇప్పుడు వీళ్ల లిస్టులో మంజూష కూడా చేరింది. గ్లామర్ డోస్ పెంచేసి హాట్ ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

 

ఈ బ్యూటీ.. అమ్మడు షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతున్నాయి. మంజూష ఫోటోస్ పై నెటిజన్స్ భిన్న విభిన్నంగా స్పందిస్తున్నారు. అమ్మడు అందాలు చూసి హీరో చెల్లి గా కాదు.. హీరోయిన్ ఛాన్స్ నే ఇచ్చేలా ఉన్నారు దర్శక నిర్మాతలు అని ఒక్కరు అంటుంటే.. మరోకరు వచ్చి.. పద్దతిగా ఉన్న ఈ అమ్మయి ఏంటి ఇలా మారిపోయింది.. లక్షణంగా చీరలోనే బావుంది ఈ పాప అంటూన వారు మరికొందరు. మెత్తానికి ఈ మంజూష పాప సోషల్ మీడియాని తన అందాలతో షేక్ చేస్తుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news